Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : క్లోజప్‌ క్లీవేజ్ షో తో మతి పోగొట్టింది

చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా పరిచయం అవ్వగా హీరోయిన్ గా నేహా శర్మ పరిచయం అయిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   20 April 2024 11:19 AM GMT
పిక్ టాక్‌ : క్లోజప్‌ క్లీవేజ్ షో తో మతి పోగొట్టింది
X

చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా పరిచయం అవ్వగా హీరోయిన్ గా నేహా శర్మ పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే నేహా శర్మ మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ఆ సినిమాలో నేహా శర్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత టాలీవుడ్‌ లో వరుసగా ఆఫర్లు దక్కించుకున్న నేహా శర్మ కొన్నాళ్లకే కనిపించకుండా పోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న నేహా శర్మ సోదరి ఐషా శర్మ కూడా నెట్టింట అందాల ఆరబోతతో హల్‌ చల్‌ చేస్తోంది.

ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఐషా శర్మ సొంతం. అందుకే ఆమెకు నెట్టింట మంచి ఫాలోయింగ్‌ ఉంది. రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతూ ఉండే ఐషా శర్మ ఈసారి క్లోజప్‌ లో క్లీ వేజ్ షో చేసి పిచ్చెక్కించింది.

ఇంతటి అందం కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం అవుతుంది. ముందు ముందు అయినా ఐషా శర్మకు వెండి తెరపై ఆఫర్లు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్‌ లో పలువురు యంగ్‌ హీరోలకు ఐషా శర్మ మంచి జోడీ. అయితే ఎప్పటికి ఆ జోడీ కుదురుతుంది అనేది చూడాలి.