Begin typing your search above and press return to search.

బ్లాక్ బికినీలో విశ్వక్ బ్యూటీ స్టన్నింగ్ షో

ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు అందుకుంది మిథిలా పాల్కర్. తనతోపాటు ఉపాసనకు మిథిల యాక్టింగ్ అంటే బాగా ఇష్టమని తెలిపారు.

By:  Tupaki Desk   |   20 April 2024 3:30 PM GMT
బ్లాక్ బికినీలో విశ్వక్ బ్యూటీ స్టన్నింగ్ షో
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఓరి దేవుడా మూవీలో నటించిన పొట్టి నూడిల్స్ గుర్తుందా? అదేనండీ మిథిలా పాల్కర్. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైందీ బ్యూటీ. ఆ తర్వాత ఒక్క టాలీవుడ్ మూవీలో కూడా ఆమె కనిపించలేదు. కానీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. సినిమాలు చేయకపోయినా.. తెలుగు ఫ్యాన్స్ తో ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లో ఉంటోంది.


ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు అందుకుంది మిథిలా పాల్కర్. తనతోపాటు ఉపాసనకు మిథిల యాక్టింగ్ అంటే బాగా ఇష్టమని తెలిపారు. హిందీ, మరాఠీ భాషల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తక్కువ సినిమాలే చేసినా అనేక అవార్డులు అందుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ అమ్మడు.


రెగ్యులర్ ఫోటోలు, వీడియోస్ పోస్ట్ చేస్తుంటోంది మిథిలా పాల్కర్. రకరకాల అవుట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది. మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తుంటోంది. అందాల వడ్డింపులో హద్దులు పక్కన పెట్టేసి అలరిస్తోంది. తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. రోజురోజుకు ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. తన సోషల్ మీడియా వాల్ డైలీ చెక్ చేయాలనిపించేలా కిర్రాక్ పోజులిస్తుంటోంది. అందానికి ఇమేజ్ లా కనిపిస్తుంటోంది.


తాజాగా మిథిలా పాల్కర్ షేర్ చేసిన కొత్త పిక్స్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె బ్యూటీనెస్ కు నెటిజన్లు క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. బ్లాక్ బికినీలో మైండ్ బ్లాక్ చేస్తోంది మిథిలా పాల్కర్. తన ఎద అందాలతో కవ్విస్తోంది. సూపర్ ఫిట్ బాడీతో పాటు నవ్వుతో అట్రాక్ట్ చేస్తోంది. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని దిగిన బ్లాక్ అండ్ వైట్ పిక్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రెట్టీ గర్ల్, అందాల బొమ్మ అంటూ సందడి చేస్తున్నారు.


షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మిథిలా పాల్కర్. 2015లో హిందీలో కట్టి బట్టి మూవీలో తొలిసారిలో నటించింది. ఆ తర్వాత మురాంబ మూవీతో మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ మరాఠీ అవార్డును సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మిథిల తెలుగు సినిమాల్లో మళ్లీ నటించాలని కోరుతున్నారు సినీ ప్రియులు. మరి ఆమె వైపు మేకర్స్ చూస్తారో లేదో.