Begin typing your search above and press return to search.

టూ పీస్ బికినీలో తెలుగమ్మాయి.. మైండ్ బ్లాకే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగు భామలు అలరిస్తున్న విషయం తెలిసిందే. అందులో వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఒకరు

By:  Tupaki Desk   |   22 April 2024 4:59 PM GMT
టూ పీస్ బికినీలో తెలుగమ్మాయి.. మైండ్ బ్లాకే!
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగు భామలు అలరిస్తున్న విషయం తెలిసిందే. అందులో వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఒకరు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. షార్ట్ ఫిల్మ్ లతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు పోషించింది. యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షోతో ఫుల్ ఫేమస్ అయింది. ఆ షో టైటిల్ ను గెలుచుకుంది.

పెళ్లి చూపులు షో.. జ్ఞానేశ్వరికి మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. హీరోయిన్ గా మిస్టర్ అండ్ మిస్ మూవీ చేసింది. నీ జతగా, మాయలో, చక్రవ్యూహం వంటి పలు చిత్రాల్లో కనిపించింది. మంత్ ఆఫ్ మధు మూవీలో కీలక పాత్రలో అలరించింది. నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లో యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి కాండ్రేగుల కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది.

సినిమాలు, వెబ్ సిరీసులతో ఎంత బిజీగా ఉన్నా.. జ్ఞానేశ్వరి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. ఫాలోయింగ్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటోంది. గ్లామరస్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటోంది. బికినీతో పాటు పొట్టి డ్రెస్సుల్లో ఫోటోలు దిగి కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. గ్లామర్ డోస్ పెంచేసి మరీ అందాలను ఆరబోస్తుంటోంది.

తాజాగా కొత్త ఫోటోలతో నెట్టింట హీట్ పెంచింది జ్ఞానేశ్వరి. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ.. ఆరెంజ్ కలర్ టూ పీస్ బికినీ ధరించి మైండ్ బ్లాక్ చేస్తోంది. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని నవ్వుతోనే మాయ చేస్తోందీ అమ్మడు. "నేను సూర్యాస్తమయాలను ఇష్టపడుతున్నాను కానీ నేను సూర్య రశ్మి గురించి మాట్లాడాలనుకుంటున్నాను!" అంటూ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

జ్ఞానేశ్వరి పిక్స్ కు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. బికినీలో బ్యూటీ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మడి గ్లామర్ షోకు ఫిదా అయిపోతున్నామని చెబుతున్నారు. థైస్ షోకు అల్లాడిపోతున్నామని అంటున్నారు. ఎవరైనా జ్ఞానేశ్వరి గ్లామరస్ పోజులకు ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి జ్ఞానేశ్వరి ఫ్యూచర్ లో టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.