Begin typing your search above and press return to search.

మందు గ్లాసుతో పింక్ బికినీ కిక్కో కిక్కు

చేతిలో పానీయం గ్లాసు, ఆకర్షణీయమైన భంగిమతో అక్షర మైండ్ బ్లాక్ చేసింది. టోన్డ్ ఫిజిక్ తో అమ్మ‌డు మ‌తులు చెడ‌గొడుతోంది. అక్ష‌ర బీచ్ రిసార్ట్ లో సెల‌బ్రేష‌న్ మోడ్ లో క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   26 March 2024 2:48 PM GMT
మందు గ్లాసుతో పింక్ బికినీ కిక్కో కిక్కు
X

మందు గ్లాసులో నింపిన‌ది కాక్ టైలా! మాక్ టైలా? అలా ఆర‌డుగుల బుల్లెట్టులా పింక్ బికినీలో క‌నిపిస్తున్న ఈ పిల్ల ఎవ‌రు? ఇలాంటి సందేహాలు క‌లిగితే వివ‌రాల్లోకి వెళ్లాలి. ఈ ఫోటోలో ఉన్న బ్యూటీ అక్ష‌ర గౌడ‌. త‌మిళంలో వ్యాంప్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత తెలుగులోను అంత‌గా ప్రాధాన్య‌త లేని పాత్ర‌ల్లోనే న‌టించింది.





కానీ త‌న‌దైన అందం వేడెక్కించే ప‌రువంతో మ‌త్తెక్కించడంలో స్పెష‌లిస్ట్ గా పేరు తెచ్చుకుంది. అక్ష‌ర గౌడ్ ఎక్క‌డ ఉన్నా కానీ... కళ్ల‌న్నీ అటువైపే. ఇప్పుడు పింక్ మోనోకిని ధ‌రించి, ఇదిగో ఇలా ప‌బ్ లో మిక్స్ అప్ లుక్ లో క‌నిపించింది. ఆ గాజు గ్లాసులో మిక్స్ చేసిన‌ది మాక్ టైలా.. కాక్ టైలా? అంటూ యూత్ గుస‌గుస‌గా మాట్లాడేసుకుంటున్నారు.

ఇటీవలే ఆహా సిరీస్ 'మిక్స్ అప్'లో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించిన అక్షర గౌడ వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఇప్పుడు తాజా ఫోటోషూట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.

చేతిలో పానీయం గ్లాసు, ఆకర్షణీయమైన భంగిమతో అక్షర మైండ్ బ్లాక్ చేసింది. టోన్డ్ ఫిజిక్ తో అమ్మ‌డు మ‌తులు చెడ‌గొడుతోంది. అక్ష‌ర బీచ్ రిసార్ట్ లో సెల‌బ్రేష‌న్ మోడ్ లో క‌నిపిస్తోంది. ఒక ఫోటోలో హ్యాట్ , గాగుల్స్ ధ‌రించి మ‌రింత స్పెష‌ల్ గా క‌నిపించింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం అక్ష‌ర గౌడ ఫోటోషూట్ వైర‌ల్ గా మారుతోంది.