Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : అందాల ఖుషి లుక్స్‌ అదుర్స్‌

అతిలోక సుందరి శ్రీదేవి మొదటి కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది.

By:  Tupaki Desk   |   28 March 2024 11:30 AM GMT
పిక్‌ టాక్ : అందాల ఖుషి లుక్స్‌ అదుర్స్‌
X

అతిలోక సుందరి శ్రీదేవి మొదటి కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ తో దేవర మరియు రామ్‌ చరణ్ తో కలిసి బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.


శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్‌ గా అక్క మాదిరిగా వెలుగు వెలగాలని ఆరాటపడుతుంది. ఇప్పటికే ది ఆర్చీస్ లో నటించిన ఖుషీ కపూర్‌ మరిన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే ఈమె మరో బాలీవుడ్‌ మూవీ కన్ఫర్మ్‌ అయ్యింట.

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత విషయంలో స్లార్‌ హీరోయిన్స్ కు పోటీ అన్నట్లు ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఆ విషయంలో ఖుషీ కపూర్ కాస్త వెనుకబడి ఉంది. ఇప్పుడిప్పుడే సోషల్‌ మీడియా లో ఖుషీ కపూర్‌ నెట్టింట తన అందాల ఫోటోలతో సందడి మొదలు పెట్టింది.

తాజాగా ఖుషీ కపూర్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అందాల క్లీ వేజ్‌ షో తో ఖుషీ కపూర్‌ క్యూట్‌ గా అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త శ్రద్ద పెట్టాలే కానీ కచ్చితంగా ఖుషీ కపూర్‌ తన అక్కకు మించి అందంగా కనిపించగలదు అన్నట్లు ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.