Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ముద్దుగుమ్మ అందాల కలర్‌ ఫుల్‌ హోళీ

తెలుగు ప్రేక్షకుల ముందుకు 2015 లో కంచె సినిమాతో వచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌.

By:  Tupaki Desk   |   25 March 2024 10:50 AM GMT
పిక్ టాక్ : ముద్దుగుమ్మ అందాల కలర్‌ ఫుల్‌ హోళీ
X

తెలుగు ప్రేక్షకుల ముందుకు 2015 లో కంచె సినిమాతో వచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. తెలుగులో ఈ అమ్మడికి కంచె సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కలేదు.


వచ్చిన మీడియం, చిన్న సినిమాలకు తన వంతు న్యాయం చేస్తూ అందాల ఆరబోతతో మెప్పించే ప్రయత్నం చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ అసలు ప్రగ్యా ని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అయినా కూడా ఈ అమ్మడి సోషల్‌ మీడియా సందడి కంటిన్యూ అవుతోంది.


హీరోయిన్ గా దక్కని స్టార్‌ డమ్‌ అందాల ఆరబోత చేస్తున్న కారణంగా లభిస్తుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత చేస్తున్న ప్రగ్యా తాజాగా హోళీ సందర్భంగా కలర్‌ ఫుల్‌ అందాలను షేర్ చేసి కవ్వించింది. నడుము అందాలను చూపిస్తూ కవ్విస్తోంది.


ఈ రేంజ్ లో నడుము అందాలను చూపిస్తూ, అందంగా కనిపిస్తున్నా కూడా ఎందుకు ప్రగ్యా కి సినిమా ఆఫర్లు ఎక్కువ రావడం లేదు అంటూ కొందరు ఫిల్మ్‌ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే ప్రగ్యా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రగ్యా కలర్ ఫుల్‌ అందాలను మీరు ఒక లుక్కేయండి.