Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల సికిందర్ క్లీవేజ్‌ షో

బుల్లితెర మరియు వెండి తెరపై సుదీర్ఘ కాలం పాటు సందడి చేసిన ఈ సికిందర్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది

By:  Tupaki Desk   |   9 May 2024 6:55 AM GMT
పిక్ టాక్ : అందాల సికిందర్ క్లీవేజ్‌ షో
X

పాతికేళ్ల క్రితం బాలీవుడ్ లో మాన్‌ సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌. నాలుగు పదుల వయసులో కూడా ఇంకా అదే అందం.. అదే కవ్వింపు. బుల్లితెర మరియు వెండి తెరపై సుదీర్ఘ కాలం పాటు సందడి చేసిన ఈ సికిందర్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది.

ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తుంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తున్న షామా సికిందర్ ని చూసి కుర్రకారు షాక్ అవుతున్నారు. ఇంతటి అందంకు ఎందుకు బాలీవుడ్‌ లో స్టార్‌ డం దక్కలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా మరోసారి క్లీవేజ్ షో తో కన్నుల విందు చేసింది. ఈ స్థాయి అందాల ఆరబోత కేవలం షామా సికిందర్‌ కే సాధ్యం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మళ్లీ మళ్లీ అదే అందాల ఆరబోత చేస్తున్నా కూడా నెటిజన్స్ మాత్రం ప్రతి సారి ఈ అమ్మడి ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉన్నారు.

ఈ మధ్య కాలంలో వెబ్‌ సిరీస్ లకు ఆధరణ పెరిగింది. ఇంతటి అందంను వెబ్‌ సిరీస్‌ లో చూస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వయసుకు తగ్గ పాత్రల్లో ఈ అమ్మడు వెబ్‌ సిరీస్ లో మరియు సినిమాల్లో మంచి పాత్రల్లో నటిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.

సీనియర్ హీరోయిన్స్ కు ఇప్పటికి కూడా జత కట్టే అందం ఈ అమ్మడి సొంతం. అయినా కూడా షామా సికిందర్ కి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదా.. లేదంటే ఈమెనే సినిమాలకు నో చెబుతుందా అనేది తెలియడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.