Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: కిక్కిస్తున్న కిక్ బ్యూటీ
By: Tupaki Desk | 1 April 2019 12:22 PM GMTజాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెలుసు కదా. పలు విజయవంతమైన బాలీవుడ్ సినిమాలలో నటించింది ఈ శ్రీలంక బ్యూటీ. రితేష్ దేశ్ ముఖ్.. అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటించిన 'అలాదిన్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 'హౌస్ ఫుల్' ఫ్రాంచైజీ తో పాటుగా సల్మాన్ ఖాన్ 'కిక్' లో కూడా నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్స్టా గ్రామ్ లో 27 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.
తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. జీక్యూ మ్యాగజైన్ వారి అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరవుతున్న సందర్భంగా చక్కగా రెడీ అయి తీయించుకున్న ఫోటో ఇది. డీప్ వీ-నెక్ ఉండే ఒక లేత నీలంరంగు గౌన్లో ఫోటోకు పోజిచ్చిన జాక్వెలిన్ డీసెంట్ మేకప్ తో రెడ్ కలర్ లిప్ స్టిక్ తో.. లూజ్ హెయిర్ తో హాటుగా కనిపిస్తోంది. గడ్డం కింద చేయిపెట్టుకొని ఒక అందాల రాణి స్టైల్ లో స్మైల్ ఇచ్చి ఇవ్వనట్టుగా పోజిచ్చింది. అవార్డ్స్ ఫంక్షన్ లో ఏవైనా అవార్డులు అందుకుందో లేదో తెలియదు కానీ తన క్లీవేజ్ అందాల విందుతో అతిథుల దృష్టిని మాత్రం అతి సులువుగా ఆకర్షించి ఉంటుంది.
ఇక నెటిజనులు కూడా శ్రీలంక పాప ఫోటో చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యారు.. అందుకే ఈ ఫోటోకు 1.3 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. ఇక జాక్వెలిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'డ్రైవ్' అనే సినిమాలో నటిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరో కాగా తరుణ్ మన్ సుఖాని దర్శకుడు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.