Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: నటాషాను చూస్తే మటాషే

By:  Tupaki Desk   |   3 Sep 2018 11:30 AM GMT
ఫోటో స్టొరీ: నటాషాను చూస్తే మటాషే
X
మాజీ మిస్ ఇండియా వరల్డ్' ట్యాగ్ ఉంది అంటే ఫ్యాషన్ లో కాకలు తీరిన భామ అని చెప్పాల్సిన ఆవసరం లేదు కదా. అలాంటి ట్యాగ్ ఉన్న భామే నటాషా సూరి. ఆ ఘనత తో పాటుగా ఒకటి అరా సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియా లో బాగా సోషల్ గా ఉంటుంది. రీసెంట్ గా ఒక హాట్ పిక్ ను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

పాపులర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అమిత్ ఖన్నా ఈ ఫోటోను తీయగా.. మేకప్ చేసింది నీరజ నవారే .. హెయిర్ స్టైలింగ్ చేసింది K. జస్పాల్. ఇక ఈ సూపర్ మాడల్ వేసుకున్న డ్రెస్ ను ఏమనాలో తెలీదు గానీ ఒక కొత్త పేరు కనిపెట్టాలి. ఓపెన్ టాప్ అని మనం అనుకోవచ్చేమో! ఆ క్లీవేజ్ షో కోసం సహజంగా ఒక డీప్ కట్ పెడుతుంటారు కాస్ట్యూమ్ డిజైనర్స్.. కానీ నటాషా కు డిజైన్ చేసిన డ్రెస్ కు మాత్రం డీప్ కట్ లా కాకుండా ఆటోమేటిగా ఓపెన్ అయ్యేలా ఓపెన్ విండో ఉంది. ఆమెకు వేడి ఎక్కువగా ఉందని అలా గాలి తగిలేలా డ్రెస్ వేసుకుందో లేదా అందరికీ వేడి పెంచాలని అనుకుందో నటాషాకే తెలియాలి

న్యూడ్ ఫోటో షూట్లకు పేరు గాంచిన ఈ బ్యూటీ 'ఆదత్' అనే అప్కమింగ్ బాలీవుడ్ థ్రిల్లర్ లో రెచ్చిపోయి నటించిందని ముంబై మీడియా కోడై కూస్తోంది. మరి ఆ సినిమాకు ఇవన్నీ ప్రీ లుక్ - ఫస్ట్ లుక్ పోస్టర్లేమో. పోస్టర్లే ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నటాషా దెబ్బకు ప్రేక్షకులు మటాషే.