Begin typing your search above and press return to search.
ముద్దబంతి పువ్వా.. ఏంటీ క్లీవేజ్ షో?
By: Tupaki Desk | 30 Jan 2016 5:30 PM GMTమన హీరోయిన్లు ఒక ట్రెండ్ కి సెట్ అయితే.. ఇక దాన్నే ఫాలో అయిపోతూ ఉంటారు. ఎడా పెడా ఏ సందర్భంలో అయినా అదే ఫ్లో కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. ఇన్నేళ్లూ బుద్ధిగా ముద్దబంతిలా ముడుచుకుని ఉన్న రెజీనా కసాండ్రా.. ఇప్పుడు చేస్తున్న హల్ చల్ చూస్తుంటే ఈ విషయం అర్ధమవుతుంది.
గతంలో గ్లామర్ కి దూరంగా ఉన్న ఈ భామ.. ఈ మధ్య డోస్ బాగానే పెంచింది. రీసెంట్ గా జరిగిన ఐఫా అవార్డుల్లో.. బ్యాక్ ఓపెన్ - ఫ్రంట్ క్లీవేజ్ ట్రాన్స్ పరెంట్ డ్రస్సుతో నానా హంగామా చేసేసింది. ఈ ముద్దుగుమ్మ డ్రెసింగే ఆ ఈవెంట్ లో హాట్ టాపిక్ అయిందంటే.. రెజీనా ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అర్ధమవుతుంది. ఇంతవరకూ ఓకే కానీ.. ఆ తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసేస్తోంది ఈ పాప. రీసెంట్ గా ఓ ఎఫ్ఎం రేడియో స్టేషన్ కి వెళ్లి.. మైక్ ముందు కూర్చుని కాసేపు కబుర్లాడింది. ఎల్లో కలర్ డ్రెస్ లో ముద్దబంతి పువ్వులా మెరిసిపోయిందని చెప్పాలి. అయితే.. ఇక్కడ కూడా క్లీవేజ్ షో కామన్ పాయింట్ అయిపోయింది. అయినా.. టీవీ షో అంటూ క్లీవేజ్ షో చేసినా, గ్లామర్ గా కనిపించినా అర్ధం ఉంటుంది కానీ.. ఇలా ఎఫ్ఎం రేడియోకి వెళ్లినపుడు కూడా ఎక్స్ పోజింగ్ ఎందుకో అర్ధం కాని విషయం.
హద్దులు దాటి గ్లామర్ షో చేయాలని అనుకోవడం కానీ.. రేడియోలో వినపడ్డం తప్ప కనపడరు కదా.. మరి అక్కడికి వెళ్లినపుడు కూడా ఇలా క్లీవేజ్ ని ఎందుకు ప్రదర్శిస్తోందో రెజీనా. ప్రదర్శన ఓకే కానీ.. ప్లేస్ మెంట్ కూడా ముఖ్యమే. ఈ విషయం కొంచెం గుర్తుంచుకుంటే బెటర్ కదా.