ముద్దుగుమ్మ అందాల బంతి ఆట

తాజాగా ఈమె బాల్‌తో గేమ్‌ ఆడుతున్న ఫోటోలను షేర్‌ చేసింది. విభిన్నంగా ఈమె ఫోటో షూట్స్ ఉంటాయనే టాక్‌ ఎప్పటి నుంచో ఉంది.

Update: 2024-12-02 14:30 GMT

ఇండస్ట్రీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన శర్వరి వాగ్‌ ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. నటిగా తక్కువ సమయంలోనే మంచి ప్రాజెక్ట్‌ల్లో ఛాన్స్‌ను దక్కించుకుంది. 2020లో అమెజాన్‌ ప్రైమ్‌ లో వచ్చిన ది ఫర్గాటెన్‌ ఆర్మీలో ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఆ తర్వాత బంటీ ఔర్ బబ్లీ 2 తోనూ వాగ్‌కి మంచి గుర్తింపు దక్కింది. నటిగానే కాకుండా అందాల ఆరబోత విషయంలోనూ వాగ్‌కి మంచి గుర్తింపు దక్కడంతో ఆమెకు మరిన్ని సినిమాల్లో ఛాన్స్‌లు రావడం జరిగింది. ఆమె వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం ద్వారా తన నటన ప్రతిభను కనబర్చే అవకాశాలు చాలానే వచ్చాయి.

 

నటిగా వరుసగా సినిమాలు సిరీస్‌లు చేస్తూనే మరో వైపు సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సినిమాలతో వినోదాన్ని పంచుతూ ఉండే శర్వరి వాగ్‌ సోషల్‌ మీడియా ద్వారా అందాలను చూపించడంతోనూ వినోదాన్ని పంచుతుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ ఉంటరాఉ. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలను చేయడంతో పాటు, వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు ముందు ఈమె మరిన్ని సినిమాల్లో నటించాలని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

 

తాజాగా ఈమె బాల్‌తో గేమ్‌ ఆడుతున్న ఫోటోలను షేర్‌ చేసింది. విభిన్నంగా ఈమె ఫోటో షూట్స్ ఉంటాయనే టాక్‌ ఎప్పటి నుంచో ఉంది. మరోసారి ఆ విషయం నిజమే అంటూ ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా క్రియేటివిటీగా తన అందాలను బాల్‌ తో ఆడుతూ చూపించడంతో శర్వరి వాగ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్థాయి అందాల ఆరబోత కేవలం శర్వరికే సాధ్యం అని, విభిన్నమైన అందాల విందు ఈ అమ్మడి సొంతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.

 

క్లీవేజ్‌ షో తో మతి పోగొట్టిన ఈ అమ్మడు గతంలో షేర్‌ చేసిన అందాల ఫోటో షూట్స్‌తో పోల్చితే ఈ ఫోటోలు మరింత స్పెషల్‌గా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శర్వారి అందాలతోనే పాన్‌ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్‌ను దక్కించుకుంటూ దూసుకు పోతుంది. ఇప్పటికే ఈ అమ్మడికి దాదాపుగా 2.6 మిలియన్‌ల ఫాలోవర్స్‌ కలిగి ఉన్నారు. ఇలాంటి ఫోటోలను షేర్‌ చేస్తే వచ్చే ఏడాది ఈ టైమ్ వరకు భారీ ఎత్తున ఫాలోయింగ్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News