ఇద్దరు దొంగలు నడి రోడ్డుమీదనే ఓ సినీ హీరోను అడ్డగించి దోపిడీ చేశారు. ఈ ఘటన ఇటీవల తమిళనాడులో జరిగింది. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’ సినిమాతో హీరోగా పరిచమయ్యాడు గౌతమ్ కార్తీక్.
అతను ఈ నెల 2న తమిళనాాడులో సైకిల్ పై వెళ్తుండగా.. అకస్మాత్తుగా వచ్చి అడ్డగించిన ఇద్దరు అగంతకులు.. గౌతమ్ వద్ద ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్ ను దోచుకొని పారిపోయారు. దీంతో.. గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.