నాని హీరోగా రూపొందిన దసరా సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్... సినిమా మీద అంచనాలను ఒక్క రేంజ్ లో పెంచేసింది. ఈ సినిమా మీద అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండగా సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని నాని అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు.
ఈ సినిమా నానికి మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రమోషన్లు పరంగా మునుపెన్నడూ లేని విధంగా నాని స్పెషల్ కేర్ తీసుకుంటూ.. ఒకరోజు బెంగళూరులో, ఒకరోజు కేరళలో, మరో రోజు చెన్నైలో.. అన్నట్టుగా పూర్తిస్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. కీర్తి సురేష్ కి కూడా ఈ సినిమా విజయం సాధించడం చాలా కీలకం.
ఎందుకంటే ఆమె చేస్తున్న మిగతా సినిమాలన్నీ లోకల్ స్థాయి సినిమాలే ఇది ఒక రేంజ్ లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుండడంతో ఈ సినిమా హిట్ అయితే ఆమె కూడా పాన్ ఇండియా మార్కెట్ లో బాగా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె సోషల్ మీడియాలో తప్ప నేరుగా ఈ సినిమాని ప్రమోట్ చేసిన దాఖలాల లేవు.
ఎందుకంటే ఆమె హైదరాబాదులో భోళాశంకర్ షూటింగ్ లో పాల్గొంటుంది. కోటి విమెన్ కాలేజ్ లో ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ మరో వారంలో పూర్తవచ్చని ఆ తర్వాత ఉన్న పది రోజులను పూర్తిస్థాయిలో దసరా కోసమే ఆమె కేటాయించబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అద్భుతంగా వచ్చిందని పర్ఫామెన్స్ కి చాలా అవకాశం ఉన్న పాత్ర దొరకడంతో ఆమె ఈ సినిమాని ఒక రేంజ్ లో ప్రమోట్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నాని కీర్తి సురేష్ మధ్య వచ్చే సీన్లు అద్భుతంగా పండాయిని సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేందుకు వీరికి కెమిస్ట్రీ కూడా కారణం అవుతుందని అంటున్నారు.