గెహ్రైయాన్ విడుదల తర్వాత అనన్య పాండే లైగర్ విడుదల కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. ఈ పెద్ద ప్రాజెక్ట్ తనను పాన్ ఇండియా స్టార్ ని చేయనుంది. సౌత్ లో పెద్ద స్టార్ ని చేయనుందని ఆశిస్తోంది.
తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నార్త్ కి వెళుతుంటే అనన్య సౌత్ కి వస్తోంది. లైగర్ ఇద్దరికీ మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో ఐదు భాషలలో లైగర్ ప్రతిష్ఠాత్మకంగా విడుదల కానుంది. అనన్య తన మొదటి పాన్-ఇండియా చిత్రం గురించి చాలా ఆనందంగా ఉంది. ఔట్ పుట్ పై పొగిడేస్తోంది. విజయ్ ని పూరీని ఆకాశానికెత్తేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో భాష పరంగా దొరికిపోతోంది. ఇంతకుముందు ఏదో ఫన్ క్రియేట్ చేయబోయి విజయ్ ని పిరికివాడు అంటూ సంభోధించింది. దీంతో మీడియా అనన్యను ఆడేసుకుంది.
విజయ్ దేవరకొండ తెరపై అతను పోషించే పాత్రలకు చాలా భిన్నంగా ఉంటాడు అంటూనే అతడు కొంచెం పిరికి అని కూడా అనేయడంతో దానినే హైలైట్ చేస్తూ హెడ్ లైన్స్ లోకి తెచ్చింది మీడియా. అందుకే ఏదైనా మీడియా ముఖంగా మాట్లాడేప్పుడు కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని కుర్రబ్యూటీ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
నేను అలాంటి భారీ చిత్రాలను చూస్తూ పెరిగాను. నేను డేవిడ్ సర్ (డేవిడ్ ధావన్) - రోహిత్ శెట్టికి పెద్ద అభిమానిని. అలాగే ఫరా మామ్ చెన్నై ఎక్స్‌ప్రెస్ - గోల్‌మాల్ - హౌస్ ఫుల్ వంటి చిత్రాలను చూస్తూ పెరిగాను. నేను ఎప్పుడూ ఆ చిత్రాలలో భాగం కావాలని కోరుకుంటున్నాను. నాకు లైగర్ ఒక సూపర్ పాప్ కార్న్ లా వినోదభరితమైనది. మసాలా మూవీ ఇది. ప్రతి జానర్ లా హాట్ గా ఉంటుంది. ఇందులో యాక్షన్ - రొమాన్స్- డ్రామా- థ్రిల్స్ - కామెడీ ఉన్నాయి. ఇది ఐదు భాషల్లో వస్తోంది. ఇది పాన్ ఇండియా చిత్రం. కాబట్టి నేను నిజంగా ఇంతకంటే పెద్దది లేదా గొప్పది ఏదీ అడగలేను.. నేను సినిమాలో చిన్న భాగం కావడం నిజంగా అదృష్టం అంటూ ఎగ్జయిట్ అయ్యింది అనన్య.
విజయ్ దేవరకొండతో కలిసి పనిచేయడం చాలా గొప్ప అనుభవం అని అతను తన స్క్రీన్ పై ఉన్న వ్యక్తిత్వానికి భిన్నంగా ఉన్నాడని నటి చెప్పింది. ``అతను అద్భుతంగా ఉన్నాడు. నేను అర్జున్ రెడ్డి చూశాక అతనిని ఇష్టపడ్డాను. అతను స్క్రీన్ పై పోషించే పాత్రల కంటే చాలా భిన్నంగా ఉన్నాడు. అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. చాలా సిగ్గుపడేవాడు... అతను నిశ్శబ్దంగా.. చాలా మధురంగా .. మనోహరంగా ఉంటాడు. కానీ అతను అద్భుతమైన సహనటుడు.. అవన్నీ నేను మాట్లాడని కొత్త భాషల్లోకి ప్రవేశించడం నాకు చాలా సుఖంగా అనిపించాయి`` అని అంది.
విజయ్ లో అత్యుత్తమ క్వాలిటీ ఏమిటీ? అంటే.. అతను వచ్చి తన పనిని చేస్తాడు అంతే.. వేరే దేని గురించి పట్టించుకోడు. అతను వస్తాడు... తన పని చేస్తాడు .. వెళ్లిపోతాడు. అతను తన పని పట్ల చాలా నిజాయితీగా ఉంటాడు. అతను ఏమి జరుగుతుందో అనే దాని గురించి ఆందోళన చెందుతాడు. మూవీ సన్నివేశంలో ఏమి జరుగుతోంది? అతను నటుడిగా చాలా ఫ్లాఫ్ లలో ఉన్నాడని నేను ఎప్పుడూ చూడలేదని నేను అనుకోను. కానీ నేను పనిచేసిన కుర్రాళ్ల గురించి చెప్పకూడదు. అదే క్వాలిటీని కలిగి ఉంటుంది. కానీ నేను గమనించిన విజయ్ లో అతడి గొప్ప లక్షణాలు ప్రత్యేకంగా నిలుస్తాయని నేను భావిస్తున్నాను.. అంటూ ఆకాశానికెత్తేసింది. ఎంతైనా నార్త్ అమ్మాయి కదా మొహమాటం లేకుండా సౌత్ అబ్బాయి గురించి అన్నీ నిజాలు చెప్పేసింది. అదే ఇప్పుడు సమస్యగా మారింది!! ఊప్స్!!
హిందీలో 100-150 కోట్ల బాక్సాఫీస్ చిత్రమిదని చెప్పిన అనన్య.. ప్రేక్షకురాలిగా నేను లైగర్ వంటి చిత్రాన్ని చూడాలనుకుంటున్నాను. ప్రజలు సరదాగా.. తేలికగా.. వినోదాత్మకంగా ఏదైనా చూడాలనుకుంటున్నారని వారి కుటుంబాలతో కలిసి లైగర్ ని చూసేందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను.. అని అంది. పాప్ కార్న్ తో కూర్చుని బిగ్గరగా నవ్వుకునేలా సినిమా ఉండాలి. కాబట్టి నేను సినిమా చూసిన తర్వాత తేలికగా సంతోషంగా ఉండేలా చేసే చిత్రంలో నేను భాగమైతే నేను నిజంగా కృతజ్ఞురాలిని అంటూ లైగర్ ని పొగిడేసింది.
హిందీ,- తెలుగు, -తమిళం, -కన్నడ,- మలయాళం భాషల్లో రూపొందుతున్న లైగర్ లో రమ్య కృష్ణ-రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైగర్ షూటింగ్ చివరి దశలో ఉంది. 25 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలవుతుంది.