'బాహుబలి' బ్యూటీ ట్రెండీ షో

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమాలోని మనోహరి పాటలో డాన్స్ తో పాటు అందాలతో మెప్పించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హద్దులు మీరుతోంది. ఈమె షేర్ చేస్తున్న పోటోలు మరియు వీడియోలు ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేస్తున్నాయి.
తాజాగా ఈ అమ్మడు ఈ ట్రెండీ లుక్ లో భలే ఉందే అన్నట్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెడలో విభిన్నమైన ఆర్నమెంట్స్ ధరించడంతో పాటు విభిన్నమైన గాగుల్స్ ను ట్రై చేసిన ముద్దుగుమ్మ సింగర్ గా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆకట్టుకునే అందంతో పాటు ఇలాంటి ట్రెండీ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ ఉండటం వల్ల నోరా ఫతేహి కి ఎప్పటికప్పుడు మీడియా లో మరియు జనాల్లో ప్రచారం దక్కుతూ ఉంటుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోలతో నిరూపితం అయ్యింది.
గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త సినిమాలను కమిట్ అయినట్లుగా అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈమె ఒక హిందీ సినిమాకు సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.