ఇండస్ర్టీలో సక్సెస్ ఎంత దూరమైనా దూసుకెళ్తుంది. మ్యాటర్ ఉన్న మేకర్ చిన్న హీరోని డైరెక్టర్ చేసినా అతని పనితనం ఉందని హీరోలు గ్రహిస్తే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు డైరెక్టర్ గా అవకాశం ఇవ్వాలన్నా...ఇండస్ర్టీలో ఛాన్స్ కల్పించాలన్నా ఎన్నో కొలమనాలుండేవి. ఆ రోజుల్ని దాటి సాంకేతికంగా ఎంతో ముందుకొచ్చేసాం. ఇండస్ర్టీ లో ఇప్పుడు ట్యాలెంట్ తో పాటు సక్సెస్ ఉన్నవాడికి తిరిగులేదు.
వర్త్ ఉన్న దర్శకుల కోసం పరిశ్రమ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక హీరోలైతే నెత్తిన పెట్టుకుంటున్నారని చెప్పొచ్చు. టాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ ఇప్పుడిదే పరిస్థితి కనిపిస్తుంది. క్రియేటివ్ మ్యాకర్ అయితే వాళ్లని విడిచిపెట్టడం లేదు. అదీ సక్సెస్ ల్లో ఉన్న వారినైతే కోట్ల రూపాయలు గుమ్మరించి లాక్ చేస్తున్నారు. ఒకప్పుడు హీరోలు వెంట దర్శకులు పడేవారు.
కానీ ఇప్పుడది రివర్స్ లో జరుగుతోంది. హీరోలే దర్శకుల వెంట పడుతున్నారు. కేవలం సక్సెస్ మాత్రమే ఆ టర్నింగ్ కి కారణంగా చెప్పొచ్చు. తాజాగా ఓ నలుగురు దర్శకులు ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నారు. పాన్ ఇండియా మేకర్లగా ఫేమస్ అయి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ స్టార్ హీరోల్నే వాళ్ల వెంట తిప్పుకుంటున్నారు? అంటే అతిశయోక్తి కాదు.
వాళ్లెవరో కాదు? 'బాహుబలి' ప్రాంచైజీతో తో సక్సెస్ అందుకున్న రాజమౌళీ..'కేజీఎఫ్' ప్రాంచైజీతో ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్.. 'పుష్ప' చిత్రంతో హిందీ బెల్ట్ ని షేక్ చేసి సుకుమార్..కోలీవుడ్ యువ కెరటాలు లోకేష్ కనగరాజ్.. అట్లీ. వీళ్లంతా పాన్ ఇండియా వైడ్ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. రాజమౌళితో సినిమా చేయాలని టాలీవుడ్ సహా బాలీవుడ్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.
బాలీవుడ్ దగ్గజం అమీర్ ఖాన్..అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు జక్కన్నతో పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయంలో యువ కెరటం ప్రశాంత్ నీల్ జక్కన్నకి పోటీగా నిలుస్తున్నారు. ప్రశాంత్ తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ స్టార్లే పోడీ పడుతున్నారు. ఇప్పటికే అతన్ని ఎన్టీఆర్ లాక్ చేసాడు. అలాగే రామ్ చరణ్..మహేష్ లు సైతం ప్రశాంత్ కోసం వెయిట్ చేస్తున్నారు.
'ఖైదీ'..'విక్రమ్' సినిమాలతో పాన్ ఇండియా వైడ్ లోకేష్ కనగరాజ్ అంతే ఫేమస్ అవుతున్నారు. రజనీకాంత్..రామ్ చరణ్..కమల్ హాసన్..సూర్య లాంటి సూపర్ స్టార్లే అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక 'పుష్ప' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అని తెలుగు దర్శకుడు సుకుమార్. అతనిలో సిసలైన ట్యాలెంట్ ఇప్పుడిప్పుడే బయట పెడుతున్నారు.
హిందీ బెల్డ్ లో 'పుష్ప' బాక్సాఫీస్ మోతతో నార్త్ హీరోల దృష్టిలో పడ్డారు. అమీర్ ఖాన్ సైతం సుక్కతో మాట మంతి జరిపారు. ఇక హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ యువ కెరటం అట్లీ రేంజ్ మూములుగా లేదు. ఆ యంగ్ డైరెక్టర్ ప్రతిభని గు ర్తించి బాద్ షా పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడ షారుక్ ఖాన్ అతనితో 'జవాన్' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో అట్లీ రేంజ్ అంతకంతకు పెరిగిపోతుందన్న అంచనాలున్నాయి. ఇలా ఈ ఐదుగురు దర్శకులు టాప్ -5లో నిలబడ్డారు. పాన్ ఇండియా వైడ్ వెలిగిపోతున్నారు. సక్సెస్ లు చూసి బడా నిర్మాణ సంస్థలు కోట్ల రూపాయలు పారితోషికాలు ఆఫర్ చేస్తున్నా? ఎవరి ఎస్ అని చెప్పలేని పరిస్థితి. అదీ ఆ ఐదుగురు దర్శకుల రేంజ్.