సినిమాలు ఒకవైపు .. బ్రాండ్ ప్రమోషన్ మరోవైపు. దిశా పటానీ క్షణం తీరిక లేనంత బిజీ. ఇక రెగ్యులర్ గా ఫ్యాషన్ ఈవెంట్లు.. ర్యాంప్ షోలకు అయితే కొదవే లేదు. దాంతోపాటే నిరంతరం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ దిశా పటానీ ఆ రకంగానూ భారీగా ఆర్జిస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడికి ఇన్ స్టాలో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. ఇక సీకే బ్రాండ్ అంబాసిడర్ గా తన పాపులారిటీ పదింతలైంది. ఇప్పటికే సీకే సిరీస్ ఫోటోలు అంతర్జాలంలో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ భారీగా ఫాలోయింగ్ ని పెంచుకుంటున్న ఈ భామ తాజాగా మరో వేడెక్కించే ఫోటోని షేర్ చేసింది. రెడ్ హాట్ డ్రెస్ లో దిశా స్టన్నింగ్ లుక్ తో మైమరిపించింది. తన బాడీ షేప్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా డిజైన్ చేసిన ఈ రెడ్ మెరూన్ మిక్స్ డ్ టాప్ తో అదరగొట్టింది. ఈ డ్రెస్ లో దిశా అస్సెట్స్ పర్ఫెక్ట్ గా హైలైట్ అయ్యాయి. ఇక పిక్కలపైకి ఆ షార్ట్ ఫ్రాకు డిజైన్ ని రూపొందించినన డిజైనర్ స్కిల్ ని ప్రశంసించాల్సిందే.
ఇక కెరీర్ పరంగా చూస్తే దిశా ఇటీవలే భాఘి 3 లో మెరుపులాంటి పాటలో కవ్వించింది. తాజాగా రిలీజైన మళంగ్ చిత్రానికి ప్రమోషన్ చేస్తూ ఇలా ముంబై లో ఓ పార్టీలో తళుక్కున మెరిసింది. పార్టీ ఆద్యంతం దిశాపైనే కళ్లన్నీ. ఈ సినిమా రిలీజైపోయింది కాబట్టి .. తదుపరి దిశా సల్మాన్ సరసన `రాధే` అనే చిత్రంలోనూ నటిస్తోంది. యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.