ఫోటో స్టోరి: పరువాలు జాతరలు..

Update: 2017-05-13 04:42 GMT
దిశా పటాని ఇప్పుడు స్టార్ హీరోయిన్ కావడానికి అనీ వైపులా నుండి దారులు వేస్తూ వస్తోంది. ఎమ్మెస్ ధోని సినిమాలో క్యూట్ గా కనిపించిన ఈ అమ్మాయీ ఇప్పుడు పూర్తిగా ఆమె ఇమేజ్ కు బిన్నంగా బికినీ తో ఫోటోషూట్ చేసింది. ఇక తెలుగులో 'లోఫర్' చేసిన ఈ పిల్ల.. కాస్త వింటేజ్ పింక్ గర్ల్ లా ఒక రూపంలో రతీదేవిలా దర్శనమిచ్చింది.

బికినీలో అందాలతో పాటు తన ఫిట్నెస్ కూడా చెప్పేలా ఫోజ్ ఇచ్చింది. తన అందం తనికి ఎంత ఆనందం ఇచ్చిందో అక్కడ ఆ నవ్వే చెపుతుంది. వంపు ఉంది కైపు ఉంది కావలిసిన సొగసు ఉంది అంటుంది లోఫర్ భామ. ఇక్కడ ఉన్న ఫోటో ఇప్పటికే కవర్ అచ్చుయై అందరి దగ్గరికి చేరింది. రవంత రవిక తో అందాలను చూపిస్తూ హాట్ బాడీతో జుత్తు విరబోసుతు మైకంలో ముంచే నవ్వుతో  ఫ్యాషన్ ఇండస్ట్రి కి ఒక పెద్ద సవాలు విసిరింది భామామణి. అయితే దీనినే బికినీ అని కూడా అంటారు తెలుసా?

దిశా పటాని దీన్ని తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ “నేను తిరిగి వచ్చిన పూబంతిని” అని టైటిల్ ఇచ్చుకుంది. ఈ కవర్ ఫోటోషూట్ కి ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ళు తెగ పొగుడుతూ రివ్యూలు కూడా రాసారు. అందరూ ఒకటే చెప్పారు అందం ఆనందం  ఆరోగ్యం ఎప్పుడు కలిసి రావు కాని.. దిశాకు అవన్నీ కొంబో ప్యాక్ లా ఉన్నయీ ఇక్కడ అని గగోలు పెట్టుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News