టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ గురించి తెలియని వారుండరు. ఈ రెండు ఫ్యామిలీలు ఒక్కటే. ఈ ఫ్యామిలీస్ నుంచి డజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలో వున్నారు. కొంత మంది ఇప్పటికే స్టార్ లు గా వెలుగొందుతుంటే మరి కొంత మంది స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోలుగా తమ సత్తా చాటుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇప్పటికే హీరోలుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
ఇక అల్లూ వారి ఫ్యామిలలో అల్లు అర్జున్ స్టార్ గా..'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ ఫ్యామిలీలొ బన్నీ తరువాత అతని సోదరుడు అల్లు శిరీష్ హీరోగా నిదొక్కుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. 'శ్రీరస్తు శుభమస్తు' మూవీతో తొలి కమర్షియల్ హిట్ ని దక్కించుకున్నా కానీ భారీ రేంజ్ సినిమాని మాత్రం దక్కించుకోలేకపోయాడు. గత కొన్నేళ్లుగా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
తను నటించిన లేటెస్ట్ మూవీ 'ఊర్వశివో రాక్షసివో'. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని రాకేష్ శశి తెరకెక్కించాడు. అల్లు అరవింద్ సమర్పణలో యువ నిర్మాతలు నిర్మించిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. యూత్ ని టార్గెట్ చేస్తూ రొమాంటిక్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ మూవీ ముందు రోజు సూపర్ హిట్ అనిపించుకున్నా ఆస్థాయిలో మాత్రం వసూళ్లని రాబట్టలేకపోతోంది.
అల్లు శీరీష్, అను ఇమ్మాన్యుయేల్ ల హాట్ రొమాన్స్, స్క్రీన్ పై టెర్రిఫిక్ గా కుదిరిని వీరి కెమిస్ట్రీ ఈ మూవీని వార్తల్లో నిలిచేలా చేసింది. అయితే టాక్ రేంజ్ లో మాత్రం వసూళ్లని రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో పాల్గొన్న అల్లు శిరీష్ తన సినిమాని ప్రమోట్ చేస్తూనే తన ఫ్యామిలీ గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టి షాకిచ్చాడు. అల్లు ఫ్యామిలీకి సంబంధించి చాలా మందికి తెలియని ఓ విషయాన్ని బయటపెట్టి ఆశ్చర్యపరిచాడు.
అలీ టాక్ షోలో అల్లు అరవింద్ గారికి ఎంత మంది పిల్లలని అడిగితే నలుగురు కొడుకులని చెప్పి షాకిచ్చాడు. అదేంటీ అల్లు వెంకటేష్, బన్నీ, శిరీష్ ముగ్గురే కదా?.. నలుగురు అంటాడేంటీ అని ప్రశ్నిస్తే షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్, నేను నలుగురు కొడుకులం. అయితే చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో అల్లు రాజేష్ చనిపోయాడని వెల్లడించడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. అంటే బన్నీకి మరో అన్నయ్య వున్నాడన్నమాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.