ఎవరైనా వ్యక్తి చనిపోయినా.. తీవ్రవ్యాధికి గురైనా.. ఆ వ్యక్తిగత అకౌంట్ ని మెమొరలైజ్ చేస్తుంది ఫేస్ బుక్. కానీ సోదరుడి చేతుల్లోనే దారుణంగా హతమైన కందీల్ బాలోచ్ కు సంబంధించిన సోషల్ సైట్స్ ను ఇప్పుడు పూర్తిగా తొలిగించేసినట్లుగా భావించాలి.
ఆన్ లైన్ ఈ భామ బాగా సెన్సేషన్స్ సృష్టించేది. తనే వీడియోలు.. ఫోటోలు రొమాంటిక్ గా తీసేసుకుని నెట్ లో పోస్ట్ చేసేది. ఈమె ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ ల్లో ఎప్పుడు హాట్ టాపిక్కే. అయితే.. కందీల్ కు చెందిన రెండు అకౌంట్లు 'సారీ, ఈ కంటెట్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ వెబ్ పేజ్ లభించడం లేదు' అంటూ మెసేజ్ ను మాత్రమే డిస్ ప్లే చేస్తున్నాయి. దీనిపై స్పందిచకపోయినా.. 'మాకు ఎవరినుంచైనా వేలీడ్ రిక్వెస్ట్ వస్తే అకౌంట్లను తొలిగిస్తాం' అని ఫేస్ బుక్ వర్గాలు చెబతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కందీల్ బాలోచ్ అకౌంట్ ను తొలిగించాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వమే రిక్వెస్ట్ పంపిందని తెలుస్తోంది. ఇప్పటికైతే కందీల్ ట్విట్టర్ అకౌంట్ ఇంకా చెల్లుబాటులోనే ఉంది.