ఫోటో స్టోరీ : లేలేత అందాలతో అలరిస్తున్న అమ్మడు..!

Update: 2022-11-05 02:30 GMT
బాలీవుడ్ లో ఈమధ్య సినిమాలు, వెబ్ సీరీస్ లతో సందడి చేస్తున్న అమ్మడు ఆకాంక్ష రంజన్ కపూర్. మోడల్ గా చేస్తూ వస్తున్న ఆకాంక్ష కియరా అద్వాని చేసిన వెబ్ సీరీస్ గిల్టీలో నటించింది. అదే అమ్మడికి మొదటి వెబ్ సీరీస్ కెమెరా ముందుకు నటించడం అలవాటే కానీ ఇలా సినిమాలు, వెబ్ సీరీస్ లు అంటూ చేయడం అమ్మడికిది కొత్తే. అయినా సరే అమ్మడి ఛార్మింగ్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. గిల్టీ తర్వాత రే అంటూ నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ లో కూడా నటించి మెప్పించింది ఆకాంక్ష కపూర్.

లేటెస్ట్ గా మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సీరీస్ లో కూడా ఛాన్స్ అందుకుంది. వరుస వెబ్ సీరీస్ లలో నటిస్తున్న ఆకాంక్షకి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. వెనకాల కపూర్ అని ఉంది కాబట్టి తప్పకుండా అమ్మడు బాలీవుడ్ లో సెటిల్ అవడం గ్యారెంటీ.

ప్రస్తుతం చేస్తున్న మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సీరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ అవబోతుంది. ఈ సీరీస్ లతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరిస్తున్న ఆకాంక్ష వాటి ప్రమోషన్స్ లో వేసుకున్న కాస్టూమ్స్ తో కూడా చర్చల్లో ఉంటుంది.

త్వరలో స్ట్రీమింగ్ అవనున్న మోనికా ఓ మై డార్లింగ్ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అమ్మడు తన లేలేత అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వైట్ కలర్ బ్లేజర్ తో ఇన్నర్ పార్ట్స్ కనిపించేలా అమ్మడు చేస్తున్న ఈ షో ఆడియన్స్ కిక్ సూపర్ కిక్ అందిస్తుంది.

గ్లామర్ వ్షో విషయంలో పెద్దగా మొహమాటమేమి చూపించాలనే ఆలోచన లేని ఆకాంక్ష కపూర్ రాబోయే రోజుల్లో బాలీవుడ్ ని ఏలేస్తుందని చెప్పొచ్చు. చేస్తున్న వెబ్ సీరీస్ లలో కూడా తన స్కిన్ షోతో ఎట్రాక్ట్ చేస్తుంది ఆకాంక్ష కపూర్.  

బాలీవుడ్ గ్లామర్ షో చేసే హీరోయిన్స్ కి ఎక్కువ మైలేజ్ ఉంటుంది. ఈ దారిలో ఈ రేంజ్ లో రెచ్చిపోతున్న ఆకాంక్ష కి ఖచ్చితంగా హిందీ సినిమాల్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలే కాదు సోషల్ మీడియాలో అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. బీ టౌన్ పార్టీల్లో కూడా తరచు కనిపిస్తూ తన అందాలతో ఆకట్టుకుంటుంది ఆకాంక్ష కపూర్. ఒక మంచి స్టార్ హీరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ఆకాంక్ష అలాంటి ఛాన్స్ వస్తే తన అసలు టాలెంట్ ఏంటన్నది చూపిస్తానని అంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News