పెళ్లైన తర్వాత ఏ హీరోయిన్ అయినా కొద్దిగా పొదుపు డ్రెస్సులు వేస్తూ అదుపుగానే గ్లామర్ ప్రదర్శన చేస్తుంటుంది. కానీ హన్సిక మోత్వానీ రూటు సెపరేటు. పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. సరికొత్తగా తన అందాలను ప్రదర్శిస్తోంది. ఇన్ స్టా వేదికగా హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.
హన్సికాస్ లవ్ షాదీ డ్రామా అనే రియాల్టీ షో ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ స్లీవ్స్ వెస్టర్న్ డ్రెస్ వేసుకుని ఉన్న కొన్ని పిక్స్ ను తన అకౌంట్ లో పోస్టు చేసింది. కటౌట్ డ్రెస్ లో హన్సిక అందాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకపోయినా ఈ పిక్స్ లో హన్సిక మోత్వానీ గ్లామర్ తో కుర్రాళ్ల మది దోచింది.
గతేడాది డిసెంబర్ 4వ తేదీన హన్సిక మోత్వానీ వ్యాపారవేత్త అయిన సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లినే ఓ రియాల్టీ షోగా తీర్చిదిద్దారు. ఈ పెళ్లి ప్రముఖ ఓటీటీ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ షోకు హన్సికాస్ లవ్ షాదీ డ్రామా అనే పేరు పెట్టారు. రాజస్థాన్ లోని ముండోతా ఫోర్ట్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు జరిగిన గందరగోళం, వివాదాలు, వారిద్దరి అఫైర్, పెళ్లి తంతు ఇలా అన్నింటి గురించి అందులో వివరంగా చెప్పారు.
అల్లు అర్జున్ దేశ ముదురు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హన్సిక. అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. మొదట బాలీవుడ్ లో సినిమాలు చేసిన హన్సిక.. తర్వాతే టాలీవుడ్ వైపు వచ్చింది. దేశ ముదురు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హన్సికకు అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత చాలా సినిమాలు చేస్తూ వచ్చింది హన్సిక.
అయితే ఒక సందర్భంలో హన్సిక విపరీతంగా బరువు పెరిగిపోయింది. హన్సికను చూసిన వాళ్లంతా మరీ ఇంత వెయిట్ ఉంటే అవకాశాలు కష్టమని చెప్పేశారు. అలా క్రమంగా సినిమాలకు దూరం అయింది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.