ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత వరకే మెయింటేనెస్, ఫిట్నెస్, గ్లామర్ కేర్ తిప్పలు.. ఒక్క సారి చిత్ర సీమ నుంచి బయటకు వచ్చామా .. ఇక అంతే రూపురేఖలు ఎలా మారతాయో చెప్పడం చాలా కష్టం. ఇక హీరోయిన్ ల పరిస్థితి మరీ ఘోరం. అస్సలు గుర్తుపట్టం. అలా గుర్తు పట్టకుండా మారిన తారలు చాలామంది ఉన్నారు.
అసలు ఇంకా చెప్పాలంటే.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అది ఉంటేనే ఏదో ఒక రోజు బ్రేక్ వస్తుంది.. స్టార్ హీరోయిన్ గా రాణిస్తారు. లేదంటే కొన్ని సినిమాల తర్వాత మాయం అవ్వాల్సిందే. ఇప్పుడలా కనుమరుగైన హీరోయిన్ ల లిస్ట్ లో కీర్తి చావ్లా ఒకరు. ఎన్టీఆర్ ఆది మూవీ తో ప్రేక్షకులకు పరిచయం.
అయితే తారలకు సంబంధించిన ఫొటోస్ పై నెటిజన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గతంలో స్టార్ హీరోల సరసన నటించి కనుమరుగైన హీరోయిన్స్ గురించి గూగుల్‌లో గాలించేస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత కీర్తి చావ్లా కనిపించింది.
వివి వినాయక్ డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించిన ఆది మూవీలో హీరోయిన్ గా నటించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అలా తొలి అవకాశం లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ అంటే ఆమెకు ఎంత స్టార్ డమ్ రావాలి. కాని కీర్తీ చావ్లాకు అది జరగలేదు. తెలుగులో కేవలం ఏడు చిత్రాల్లోనే నటించింది. వీటిలో కొన్నిటీ లో హీరోయిన్ గా చేయగా మరికొన్ని ల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. ఆది మూవీ తర్వాత జెడీ చక్రవర్తి హీరోగా వచ్చిన కాశి సినిమాలో నటించింది.
ఈ సినిమా ఫ్లాప్ అయింది. అనంతరం ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ, సాధ్యం తో పాటు మరికొన్ని తమిళ,హిందీ, కన్నడ సినిమాల్లో నటించింది. అసలు ఆమె నటించిన కొన్ని చిత్రాలు అయితే రిలీజ్ కు కూడా నోచుకోలేదు. ఇక ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీలో మాయం అయిపోయింది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా.. రీసెంట్ గా ఈ భామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఆమెను చూసేసరికి సినీ ప్రియులు, నెటిజన్లు ఆమె ఫోటలకు తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే కీర్తి చివరిసారిగా.. 2016లో ఇలమై ఊంజల్ అనే తమిళ చిత్రంలో కనిపించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.