జాన్వీకపూర్.. కపూర్ వంశపు రాకుమారి. ప్రస్తుతం బాలీవుడ్ లో రైజింగ్ హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కేందుకు ప్రణాళికలు వేసింది. బోనీకపూర్.. కరణ్ జోహార్.. మనీష్ మల్హోత్రా లాంటి దిగ్గజాల సపోర్టుతో జాన్వీ కపూర్ తన కెరీర్ ని పెద్ద స్కేల్ లోనే ప్లాన్ చేస్తోంది. అయితే ఈలోగానే కరోనా లాక్ డౌన్ జాన్వీ నటిస్తున్న సినిమాలపై బిగ్ పంచ్ వేసింది. ఇప్పటికి అన్నీ లాక్ అయిపోయాయి. ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
అయితే ఈ క్వారంటైన్ సమయాన్ని జాన్వీ కపూర్ ఎలా స్పెండ్ చేసింది? అంటే.. తన తండ్రి బోనీ.. సిస్టర్ ఖుషీ కపూర్ తోనే ఎక్కువ సమయం గడిపింది. ఫ్యామిలీతో తన అనుబంధానికి సంబంధించిన ఫోటోల్ని జాన్వీ రెగ్యులర్ గా ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. పనిలోపనిగా రకరకాల ఫోటోషూట్లను ఇన్ స్టా మాధ్యమం ద్వారా అభిమానులకు షేర్ చేసింది.
తాజాగా ఓ ఫోటోని షేర్ చేసిన జాన్వీ దానికి ``హియర్ లుకింగ్ ఎట్ యు.. కిడ్`` అంటూ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. దానికి స్పందిస్తూ తన స్నేహితుడు.. ఫిలింమేకర్ రాజ్ కుమార్ సంతోషి కుమార్తె తనీషా అడిగిన ఓ ప్రశ్నకు జాన్వీ కొంటె జవాబు ఇచ్చి కవ్వించింది. ఇంతకీ సంతోషి ఏ ప్రశ్న అడగంది అంటే... ``కిడ్ ఎవరు??? నీకు కిడ్ ని కనాలని ఉందా??`` అంటూ కవ్వింతగా ప్రశ్నించింది. 23 ఏళ్ల జాన్వీ అందుకు `ఎస్` అంటూ అంతే వేడెక్కించే జవాబునిచ్చింది.