యంగ్ హీరో నిఖిల్ -చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ ఎంటర్ టైనర్ `కార్తికేయ `ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. సమాధానం లేని ప్రశ్నే ఉండదు. ఒకవేళ అలా ఉంటే అది ప్రశ్నే కాదు అన్న థీమ్ తో కార్తికేయకు శ్రీకారం చుట్టుంది ఈ ద్వయం. ఇప్పుడు అలాంటి ప్రశ్నలు ఎన్నింటికి `కార్తికేయ-2`లో ఈ కాంబినేషన్ బధులివ్వబోతుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమా పై అంచానలు భారీగా ఏర్పాడ్డాయి. ట్రైలర్ తో ఈసారి ఉత్తరాది దేవాలయాల్ని చూపించడంతో కథ అంతా అక్కడే సాగుతుందని తెలుస్తోంది. ఎలాంటి ప్రశ్నలకు బధులివ్వబోతున్నారు? అని సర్వత్రా సక్తి నెలకొంది. మరికొన్ని గంటల్లో అన్ని రకాల సస్పెన్స్ కి తెర దించుతుంది. ఇక సినిమాపై చందు మొండేటి చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.
`కార్తికేయ-2`..`కార్తికేయ-3`కి పునాది వేస్తుందని అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ భాగాన్ని తెరకెక్కిస్తాము అన్న ధీమని వ్యక్తం చేసారు. ``కార్తికేయ తెలుగు ప్రాంతమైన సుబ్రమణ్యపురం లో జరిగింది. సీక్వెల్ కి మాత్రం ఉత్తరాదిన ద్వారకని నేపథ్యంగా తీసుకున్నాం. `ద్వారక`తో పాటు పలు ప్రాంతాల్లో కథ సాగుతుంది.
సినిమాపై చాలా హోప్ పెట్టకున్నాం. మా అంచనాలు నిజమైసతే `కార్తికేయ-3`ని నెక్స్ట్ లెవల్ కీ తీసుకెళ్తాం. అంతర్జాయతీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే మూడవ భాగం కోసం ఐడియా ప్రాసస్ మొదలైంది. ఓ మిస్టరీని చేధించే ఓ ఆపరేషన్ నేపథ్యంతో తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇంతకు ముందు కార్తికేయ ని చూడనప్పటికీ ఓప్రెష్ కంటెంట్ తో రెండవ భాగాన్ని తెరకెక్కించాం.
కాబట్టి ఆ రకమైన ఇబ్బంది ఉండదు. అందరికీ అర్ధమయ్యేలానే ఉంటుంది. `మున్నాభాయ్ ఎంబీబీఎస్` తర్వాత `మున్నాభాయ్ లగే రహో`లో తరహాలో పాత్రలు ..సోల్ మాత్రమే తీసుకుని వేరే కథతో చేసాం` అన్నారు. అలాగే చందు తదుపరి ప్రాజెక్ట్ లు కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
కింగ్ నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నట్లు రివీల్ చేసారు. అలాగే గీతా ఆర్స్ట్ లో కూడా ఓసినిమా చేస్తున్నట్లు ప్ర కటించారు. చందు ఇప్పటికే అక్కినేని హీరో నాగ చైతన్యతో `సవ్యసాచి` చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. కానీ వాటితో సంబంధం లేకుండా నాగార్జున చందుకి మరో అవకాశం కల్పించడం విశేషం.