జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాకోసమే దాదాపు మూడేళ్ల పాటు వెండితెరపై కనిపించలేదు. పోనీ ఆ సినిమా తర్వాత అయినా మళ్ళీ వెంట వెంటనే సినిమాలు చేస్తాడు అనుకుంటే కొరటాల శివతో అనుకున్న ప్రాజెక్ట్ ఇంకా మొదలు కావడం లేదు. ఈ సినిమా అప్డేట్ కోసమైతే తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అర్థం అవుతుంది.
ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే అనవసరంగా అబద్ధాలు కూడా ట్రెండ్ అయ్యే రేంజ్ లోనే అప్డేట్స్ కొనసాగుతున్నాయి. అసలు అవి నిజమో కాదో అనే విధంగా కూడా కొంతమంది అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇటీవల యువ సుధా ఆర్ట్స్ కు సంబంధించి ఫేక్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా అబద్ధపు ప్రచారాలు మితిమీరిపోతున్నాయి.
కావాలని కొంతమంది సినిమా అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి అని మరో రెండు రోజుల్లో కూడా షూటింగ్ మొదలు కాబోతోంది అని తప్పుడు ప్రచారాలను వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ముఖ్యంగా హీరోయిన్ విషయాలలో అయితే ఇప్పటికే అనేక రకాల వార్తలు కన్ఫ్యూజన్ గురి చేస్తున్నాయి. అనవసరంగా హీరోయిన్స్ ను కూడా ట్రోలింగ్ చేసే వరకు పరిస్థితి ఎదురవుతోంది.
ఆలియా భట్ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు కానీ ఆమె ప్రెగ్నెన్సీ తో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మరి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఇక రష్మిక మందన్న ఒక వీడియో లో సినిమా పై డిస్కషన్ లు జరుగుతున్నాయని కొంత కన్ఫ్యూజన్ లో పడేసింది.
ఇక రీసెంట్గా మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు వైరల్ అయ్యాయి. ఇక అందులో కీర్తి సురేష్ పేరు అయితే బాగా వైరల్ అవుతుంది. అనవసరంగా కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసుకున్నారు అని ఆమె ఏమాత్రం సెట్ కాదు అని ముందుగానే ట్రోలింగ్స్ కూడా మొదలుపెట్టేసారు. అసలు ఈ తరహా అబద్ధపు ప్రచారాలు వైరల్ అవుతున్నప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ఏదో ఒక విధంగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. కానీ కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ అలాగే యువ సుధా ఆర్ట్స్ ఏవి కూడా అసలు సినిమా మొదలవుతుందా లేదా అనే విషయంపై కూడా స్పందించడం లేదు. మరి హీరోయిన్ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.