కాఫీ విత్ కరణ్ సీజన్ -7 ఓటీటీలో మరింత హాట్ గా కంటిన్యూ అవుతోంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కి హోస్ట్ కరణ్ జోహార్ హీట్ పెంచేస్తూనే ఉన్నాడు. అయితే ఈ షోలో పాల్గొన్న ప్రతి స్టార్ కి సెక్స్ లైఫ్ గురించి రొమాన్స్ గురించి ఒక ప్రశ్న మాత్రం కామన్ గా ఉంది. విజయ్ దేవరకొండ.. అనన్య పాండే మొదలు జాన్వీ సారా .. చివరకు కరీనా అమీర్ ఖాన్ లను కూడా అతడు వదిలి పెట్టలేదు. ఆలియాను పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ ఎలా మారింది? అనే ప్రశ్న కూడా అడిగాడు. ఇక కుర్ర హీరోయిన్లను మాజీ లవర్ తో సెక్స్ గురించి కూడా ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇద్దరు కిడ్స్ కి మమ్మీ అయిన బెబో కరీనాను కూడా చివరికి విడిచి పెట్టలేదు కరణ్. అయితే అతడి షో ఆద్యంతం ఫన్ ఎలిమెంట్ తో సాగుతుండడంతో ఇలాంటివేవీ యూత్ పట్టించుకోవడం లేదు. కాఫీ షో మరీ ఆడ్ గా న్యూడ్ గా ఉందని కొందరు సాంప్రదాయ వాదులు విమర్శిస్తున్నా జెన్ -ఎక్స్ యూత్ కి కావాల్సింది ఇలాంటిదే. ఈ తరహా ఘాటైన ప్రశ్నలు అడిగితేనే నేటితరం రియాలిటీ షోలకు కనెక్టవుతుంది. ఔట్ డేటెడ్ కంటెంట్ తో వస్తే కరణ్ షో ఇంత సక్సెసయ్యేది కాదని కూడా విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడు కరణ్ నుంచి సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నను ఎదుర్కోబోతున్నది ఎవరు? అంటే.. తదుపరి కత్రిన సిద్ధంగా ఉంది. కరణ్ తో కాఫీ 7 లో కత్రినా కైఫ్ తన గర్భం .. భర్త విక్కీ కౌశల్ తో లైంగిక జీవితం గురించి మాట్లాడుతుందా? అంటూ డిబేట్లు మొదలైపోయాయి. విక్ క్యాట్ లవ్ లైఫ్ గురించి మాట్లాడుతుంది. ఈ జోడీ ఎలా కలుసుకున్నారు? ఎప్పుడు ప్రేమలో పడ్డారు? వివాహం అనంతరం లైఫ్ వంటి ప్రశ్నలు కామన్ గా ఉండేవే. కత్రినా తన భర్త విక్కీ కౌశల్ తనకు ఎలా ప్రపోజ్ చేసాడు? అన్నది కూడా కరణ్ ప్రశ్నించడం కామన్.
కత్రినా కైఫ్ తన లేటెస్ట్ మూవీ `ఫోన్ భూత్` సహనటులు ఇషాన్ ఖత్తర్ - సిద్ధాంత్ చతుర్వేది లతో కలిసి అత్యంత చర్చనీయాంశమైన కేజేవో షోలో కనిపిస్తుంది. షోలో కత్రినకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కానున్నాయి? అన్నది చూడాలని అభిమానులు చాలా ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. షో హోస్ట్ కరణ్ జోహార్ కథానాయికల వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందో? ఎవరితో ఎవరు ఏమి చేస్తారో తెలుసుకోవాలనే తృష్ణ ఎక్కువగా కనిపిస్తోంది. కత్రినా కైఫ్ కూడా తన సెక్స్ లైఫ్ గురించి మాట్లాడటానికి వెనుకాడకపోవచ్చు. గర్భధారణ పుకార్ల గురించి కూడా ఈ వేదికపై మాట్లాడే ఛాన్సుంది.
కత్రినా-విక్కీ గత సంవత్సరం డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి విక్ కాట్ అభిమానులు ఈ జంట తెరపై కలిసి కనిపించే ఘడియ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసడ్ లోనే విక్కీ తన అందమైన భార్య పై తనకున్న ప్రేమ అభిమానం గురించి మాట్లాడే రికార్డెడ్ వీడియో కూడా షోలో లైవ్ లో కనిపిస్తుంది. ప్రేమపక్షులు తమ ప్రేమ గురించి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అవుతుంది. ఇది వీక్షకులకు సంబరంగా ఉంటుందనడలో సందేహం లేదు. వృత్తిరీత్యా కత్రినా కైఫ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ తో టైగర్ 3 విడుదల కోసం వేచి చూస్తోంది. తదుపరి సూపర్ ఉమెన్ తరహా ఫ్రాంఛైజీలోనూ నటించనుందని సమాచారం.