బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్ ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో హైట్స్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు డిజైనర్ లుక్ తో మంటలు రేపడం ఈ హాట్ గాళ్ ప్రత్యేకత. తాజాగా బ్యూటీ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటోంది. రెడ్ కలర్ డిజౌఐనర్ దుస్తుల్లో పాల నురుగుల శరీర సౌందర్యంలో బ్యూటీ ధగధగలాడిపోతుంది.
డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా పెదాలకు ఎర్రటి లిప్ స్టిక్ పూసుకుంది. పెదవులపై సన్నని చిరునవ్వు..కళ్లలో గ్లోనెస్ తో బ్యూటీ ఆకట్టుకుంటుంది. మొత్తంగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అలియాభట్ ఆకర్షణీయంగా ఫోకస్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ యువతరం లో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలి కామెంట్లతో హీటెక్కిస్తున్నారు.
అలియాభట్ పుట్టినరోజు వేడుక ఇటీవల గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఫోటోల్లోనూ అలియా ధగధగలు హైలైట్ అయ్యాయి. డిజైనర్ దుస్తుల్లో అలియా ఆల్ర్టామోడ్రనల్ లుక్స్ నెటి జనుల్ని ఆకట్టుకున్నాయి.
ఇక అలియాభట్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే 'గంగూబాయి కతివాడి'తో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియేటుడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గంగుబాయితో అలియాకి ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. కమర్శియల్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.
ప్రస్తుతం ఉత్తరాదిన బిజీ హీరోయిన్లలో అలియా ఒకరు. అలాగే అలియాభట్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో అలియా రామ్ చరణ్ కి జోడీగా నటించింది.
మార్చి 25న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా విజయం సాధిస్తే అలియాభట్ ఇమేజ్ పాన్ ఇండియాకి రీచ్ అవుతుంది. కానీ రిలీజ్ కి ముందే అలియాభట్ టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఓ కొత్త చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ లో 'బ్రహ్మస్ర్త'..'డార్లింగ్స్'..'రాకీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ'లో నటిస్తోంది. అలాగే 'హార్ట్ స్టోన్స్ 'అనే ఇంగ్లిష్ చిత్రంలోనూ నటిస్తోంది.