మియా ఖలీఫాకు పరిచయం అవసరం లేదు! ప్రపంచవ్యాప్తంగా ఈ శృంగార తారకు గొప్ప ఫాలోయింగ్ ఉంది. అయితే మియాలో తెలియని కోణం..మహిళా సాధికారత .. స్త్రీవాదం గురించి గొంతెత్తే నైజం. ఈరోజు మియా తన ఇన్ స్టాలో 'మహానటి సావిత్రి' ఫోటోతో ఒక పోస్ట్ ను షేర్ చేయగా అది బిగ్ డిబేట్ కి తెర తీసింది. ఇది నిజంగా ఊహంచని ఘటన. ఇలాంటిది మియా నుంచి ఎవరూ ఊహించలేరు.
మియా ఖలీఫా ఇన్ స్టాగ్రామ్ పేజీ 'దట్ దేశీ ఫెమినిస్ట్'లో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. మహానటి సావిత్రి మరొక ప్రముఖ నటితో ఒక చక్కని సన్నివేశానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ అది. సందర్భం పూర్తిగా డిఫరెంట్..
ఇరువురు రెండు విభిన్న రంగాలకు చెందిన వారు. ప్రపంచవ్యాప్తంగా బాగా తెలిసిన వ్యక్తులు.. కావడంతో ఈ పోస్ట్ బ్లాస్ట్ అవుతోంది. సావిత్రిపై మియా ఖలీఫా మీమ్ ను పంచుకోవడం ఆసక్తికరమే కానీ ఇది అందరికీ నచ్చడం లేదు.
"ఈరోజుల్లో చాలా పెళ్లిళ్లు నిలబడటం లేదు.. అసలేం తప్పిదం జరుగుతోంది గాళ్స్?" అన్న వ్యాఖ్యతో పాటు... "ఈరోజుల్లో అమ్మాయిలు తమ తల్లుల్లాగా సైలెంట్ గా ఉండటం లేదని తమ కోసం తాము జీవిస్తున్నారని కూడా మియా ఈ ఫోటోగ్రాఫ్ పై రెండు వ్యాఖ్యను జోడించింది. భారతదేశంలో అతి పెద్ద ప్రొటెస్ట్ అయిన 'రైతుల నిరసనల'(2021లో)కు మద్దతుగా రిహన్న -గ్రెటా థన్ బెర్గ్ వంటి ప్రముఖులతో కలిసి మియా కూడా ట్వీట్ చేశారు.
ఇకపోతే మియా ఖలీఫాను మిడిల్ ఈస్ట్ నుంచి నిషేధించడంపైనా ఒక పోస్ట్ ఇటీవల వైరల్ గా మారింది. మిడిల్ ఈస్ట్ లో నా వీడియోలను ఎక్కువగా చూస్తారు.. ఎవరైతే నన్ను నిషేధిస్తారో అదే పురుష పుంగవుడు నా వీడియోలను పుష్కలంగా వీక్షిస్తాడు!
అంటూ కూడా మియా టీజ్ చేసింది. ఫెమినిజం అంటే కుటుంబ వ్యవస్థలను భృష్టుపట్టించడం కాదు! అని కూడా నెటిజనుల నుంచి చీవాట్లు తిన్న పలు పోస్టులు కూడా ఇంతకుముందు వైరల్ అయ్యాయి.