'మహర్షి' వాయిదా పడటంతో వెంటనే నాని 'జెర్సీ' చిత్రాన్ని ఏప్రిల్ 19కి విడుదల తేదీని మార్చడం జరిగింది. జెర్సీ విడుదల తేదీ మారడంతో చిత్రలహరి మరియు మజిలీ చిత్రాలకు కాస్త రిలీఫ్ లభించినట్లయ్యింది. ఏప్రిల్ 19న అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అఫిషియల్ గా పోస్టర్ ను విడుదల చేయడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు మరియు నాని ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ కూడా మొదలు పెట్టినట్లుగా ప్రకటించారు.
ఏప్రిల్ 19న సినిమా అని ప్రకటన వచ్చింది. అయితే మీడియాకు చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారికంగా ప్రెస్ నోట్ ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ ప్రెస్ నోట్ లో సినిమా విడుదల 19వ తారీకు కాదని, 29వ తారీకు అంటూ ఉంది. ప్రెస్ నోట్ లో విడుదల తేదీ విషయంలో గందరగోళం ఉండటంతో మళ్లీ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. 19వ తారీకు అని చెప్పిన కొన్ని గంటల్లోనే తేదీ మార్చడం ఏంటీ అంటూ అంతా కూడా ఆశ్చర్య పోయారు.
పలువురు నిర్మాతకు మరియు నానిని సంప్రదించేందుకు ఫోన్ లు చేయడం ప్రారంభించారు. దాంతో వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ టైపింగ్ మిస్టేక్ గా చెబుతూ మరోసారి ఫ్రెష్ ప్రెస్ నోట్ ను విడుదల చేయడం జరిగింది. 19వ తారీకులో ఎలాంటి అనుమానం లేదని కొత్త ప్రెస్ నోట్ లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. చిన్న పొరపాటు జరిగిందని నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.