ఆగస్టు 11న బాలీవుడ్ నుంచి రెండు పెద్ద చిత్రాలు `లాల్ సింగ్ చద్దా`..`రక్షా బందన్` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు బాక్సాఫీస్ వద్ద మొదటి షో తోనే తేలిపోయి. థియేటర్లో ఆక్యుపెన్సీ పేలవంగా ఉంది. కేవలం 20-30 శాతం మాత్రమే కనిపిస్తుంది. దాదాపు రెండు చిత్రాలది అదే పరిస్థితి. అయితే ఈ చిత్రాలు చాలా ప్లాన్డ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
హిట్ టాక్ తెచ్చుకునుంటే గోల్డెన్ వీక్ రెండు చిత్రాలు భారీగా ఎన్ క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఈ వెంకెడ్ సహా వచ్చే వారం సెలవులు సినిమాకి కలిసొచ్చేవి. శుక్ర్రవారం రాఖీ సందర్భంగా హాలీవేడ్ వచ్చింది. అటుపై రెండవ శనివారం.. ఆతర్వాత ఆదివారం ఇలా వరుసగా మూడు రోజులు సెలువులు వచ్చాయి.
ఈ వీకెండ్ మొత్తంగా మూడు సెలవులతో గోల్డెన్ అవకాశాన్ని చిత్రాలు వదులుకున్నాయ. ఇక వచ్చే వారం స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 సెలవు. అటుపై గురువారం 18వ తేదిన కృష్ణాష్టమి సెలవు. ఆ సెలవుతో వీకెండ్ కి చేరుతాం. ఆదివారం హాలీడే. వీటన్నింటిని కూడా లాల్ సింగ్..రక్షాబంధన్ చిత్రాలు కోల్పోయి.
పోటీగా ఇతర హీరోల సినిమాలు లేనప్పటికీ ఆక్యుపెన్సీ అత్యంత దారుణంగా కనిపిస్తుందంటే? సన్నివేశం ఎలా ఉందో అర్ధమవుతుంది. అవే సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే ఆక్యుపన్సీతో భారీ వసూళ్లు సాధించడానికి అవకాశం ఉండేది. అయితే ఈ రెండు చిత్రాల తేదీల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `ఆదిపురుష్ `రిలీజ్ అయి ఉంటే `బాహుబలి`లా బాక్సాఫీస్ ని దున్నేసిదని వినిపిస్తుంది.
వివిధ కారణాలు గా ఆదిపరుష్ వాయిదా పడినప్పటికీ ప్రభాస్ క్రేజ్ నేపథ్యంలో హిట్ అయితే సెలవుల నేపథ్యంలో భారీ వసూళ్లు ఉండేవని అభిమానులు అంటున్నారు. ఈ రెండు సినిమాల కారణంగా తమ హీరో సినిమా వాయిదా పడిందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికకపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు.
ఈ క్రమంలో అమీర్ ఆదిపురుష్ చిత్ర యూనిట్ కి థాంక్స్ చెప్పారు. ప్రభాస్ నుంచి పోటీ తప్పిందని సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పుడా విషయాన్ని గుర్తు చేసి అమీర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. లాల్ సింగ్ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఏం? చేసిందంటూ మండిపడుతున్నారు.