సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ ముందే చాలా తక్కువ. ఆ తక్కువ కాలంలోనే వాళ్లు హిట్స్ కొట్టాలి. లేకపోతే ఎంత అందమున్నా.. ఇంకెంత టాలెంట్ ఉన్నా జనాలు అస్సలు పట్టించుకోరు. ఎంత పెద్ద హీరోల పక్కన చేసినా అదృష్టం కలిసి రాకపోతే వాళ్లని చూసి అయ్యో అనుకోవాల్సిందే. ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది పాయల్ ఘోష్ పరిస్థితి.
మంచు మనోజ్ పక్కన ప్రయాణం అనే సినిమాతో హీరోయిన్ గా జర్నీ మొదలుపెట్టింది పాయల్ ఘోష్. హారికా అనే పేరుతో పరిచయమైనప్పటికీ ఆ పేరు పెద్దగా కలిసిరాకపోవడం.. హీరోయిన్ గా తన ప్రయాణం పడుతూ లేస్తూ ఉండే సరికి అసలు పేరుతోనే ప్రోసీడ్ అయిపోయింది. పెద్ద హీరో మూవీలో చిన్న రోల్ అయినా పర్వా లేదని జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లిలో తమన్నా ఫ్రెండ్ రోల్ లోనూ మెరిసింది పాయల్. అయినా ఫేట్ మారలేదు.
ఇక ఆఫర్స్ ఏ మాత్రం లేని పాయల్ ఇప్పుడు గుర్తు పట్టడానికి వీలులేనంతలా మారిపోయింది. రీసెంట్ గా ఓ షాప్ ఓపెనింగ్ కి వచ్చిన పాయల్ ను చూస్తే తన ప్రొఫైల్ ని గుర్తు చేసుకొన్న కూడా ఓ పట్టాన చాలామందికి స్ట్రైక్ అవ్వలేదు. బాడీ కొలతల్లో వచ్చిన ఛేంజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సీన్ లో ఉంటేనే జనాలు పట్టించుకోలేదు. ఇలా షేప్ అవుటైతే మనోళ్లు ఎక్కడ గుర్తుపడతారూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/