ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. మొదటి సినిమాలోనే అందంతో పాటు నటనతో ఆకట్టుకున్న ఈమె ముద్దు సీన్స్ లో రెచ్చి పోవడంతో పాటు నెగటివ్ రోల్ లో నటించిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే నెగటివ్ టచ్ ఉన్న పాత్రను చేయడంతో పాయల్ కు ఒక్కసారిగా స్టార్ డం దక్కింది. మొదటి సినిమా హిట్ తో మంచి ఆఫర్లే ఈ అమ్మడికి వచ్చింది. కాని టైం కలిసి రాకపోవడం వల్లో మరేంటో కాని ఈ అమ్మడికి స్టార్స్ తో ఆఫర్లు రావడం లేదు.
వచ్చే చిన్నా చితకా ఆఫర్లును అంది పుచ్చుకుంటూ పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఐటెం సాంగ్స్ చేసే విషయంలో ఆలోచనలో పడ్డట్లుగా చెప్పుకొచ్చిన ఈ అమ్మడు ముద్దు సీన్స్ విషయంలో మాత్రం పెద్దగా హద్దులు పెట్టడం లేదు. కాకుంటే ముద్దు సీన్స్ చేసే ముందు తన అమ్మ పర్మీషన్ మాత్రం తప్పనిసరి అంటోంది.
ముద్దు సీన్స్ అయినా మరెలాంటి బోల్డ్ సీన్ అయినా అమ్మకు మొదట చెప్పి ఆ తర్వాత చేస్తాను. ఆమె నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నా నిర్ణయం తప్పు అయితే ఆమె నన్ను సరి చేస్తుంది. అందుకే అమ్మకు నేను నటించే చిత్రాల గురించి పూర్తిగా తెలుసు కనుక ఆమెను ముద్దు సీన్ గురించి అయినా మరే సీన్స్ గురించి అయినా సలహా అడుగుతాను. ఆపై ఆమె ఓకే అంటేనే అప్పుడు కెమెరా ముందుకు వెళ్తాను. అమ్మ నో చెప్తే మాత్రం నేను ముద్దు సీన్స్ కు అస్సలు ఓకే చెప్పనంటోంది.