ఈ ఏడాది మాల్దీవులను వెకేషన్ స్పాట్ గా ఎంచుకున్న ప్రముఖుల జాబితాలో పూజా హెగ్డే పేరు కూడా చేరింది. జాన్వీ కపూర్ - సారా అలీఖాన్ -అనన్య పాండే తర్వాత ఇప్పుడు పూజా టైమ్ నడుస్తోంది. హిట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటించిన పూజా ఇటీవల టీమ్ తో సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుని తదుపరి సినిమాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం కొన్ని అసాధారణ అనుభవాల కోసం వెతుకుతూ ఈ వారాంతంలో తన బ్యాగ్ లను సర్దుకుని బీచ్ వెకేషన్ కి వెళ్లింది.
ఇప్పటికే మాల్దీవుల్లో మంటలు పెడుతున్న ఈ బ్యూటీ వరుసగా బికినీ ఫోటోలను షేర్ చేస్తుంటే అవి కుర్రకారుకు కంటిపై కునుకు పట్టనీకుండా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంతకుముందు తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో పూజా హెగ్డే కొలనులో తేలియాడే అల్పాహారాన్ని ఆస్వాధిస్తున్న ఫోటోల సెట్ ను పంచుకుంది.
బ్రౌన్ మోనోకిని బికినీలో పూజా చాలా అందంగా కనిపించింది. తాజాగా ఇదే బికినీ లుక్ ని కాస్త భిన్నంగా ఆవిష్కరిస్తూ మరో రెండు ఫోటోలను షేర్ చేయగా వైరల్ గా మారాయి. పూజా కిల్లర్ లుక్ సంథింగ్ హాట్ గా వైరల్ అవుతోంది.
కారామెల్ లో బిస్కెట్ ని ముంచి చాక్లెట్ తో కవర్ చేసి... రెండిటి కలయికతో పుట్టుకొచ్చిన మిశ్రమాన్ని అంటూ చెప్పుకొచ్చింది. చాకో బేబీ.. బీచ్ స్కేప్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించింది. ప్రస్తుతం ఈ కిల్లింగ్ ఫోటోగ్రాఫ్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి పూజా హెగ్డే వేకే మోడ్ లో ఉంది. ఆమె తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రీఛార్జ్ చేసుకుంటోంది.
పూజా హెగ్డే 2012లో తమిళ చిత్రం ముగమూడితో తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అశుతోష్ గోవారికర్ మొహెంజో దారోతో బాలీవుడ్ లో ప్రవేశించింది. ఇందులో ఆమె హృతిక్ రోషన్ తో కలిసి నటించింది. ఆమె అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాధంలో నటించింది.
తర్వాత హౌస్ఫుల్ 4- సాక్ష్యం- మహర్షి -అల వైకుంఠపురములో వంటి చిత్రాలలో నటించింది. తాజా చిత్రం అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చక్కని విజయం అందుకుంది. పూజా హెగ్డే తదుపరి ప్రభాస్తో రాధే శ్యామ్ లో.. రణవీర్ సింగ్ తో సర్కస్ లో.. చిరంజీవి-చరణ్ ల ఆచార్యలో కనిపించనుంది. బీస్ట్ లో విజయ్ సరసన నాయికగా నటిస్తోంది. రాధే శ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.