బోల్డ్ & డస్కీ బ్యూటీ రాఖీ సావంత్ గత కొంతకాలంగా సినిమాల్లేక మీడియా గ్లేర్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితేనేం సామాజిక మాధ్యమాల వెల్లువలో ఈ అమ్మడు కూడా రెగ్యులర్ గా పెట్రేగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేస్తోంది. అయితే ఆ ప్రచారం సరిపోతుందా? తనని అభిమానులు పూర్తిగా మర్చిపోక ముందే ఏదో ఒక సెన్సేషన్ తో తెరపైకి రావడం ఈ అమ్మడికి అలవాటు. తాజాగా `మాస్టర్ బేషన్` అనే కాన్సెప్టుతో కంపరం పుట్టించింది.
అందుకు సాటి నటి స్వరాభాస్కర్ పేరును ఎడా పెడా ఉపయోగించి చీవాట్లు తింటోంది. ఇంటర్నేషనల్ మాస్టర్ బేషన్ డే అంటూ రాఖీ చేసిన ఓ కామెంట్ యూత్ కి మెంటలెక్కించింది. `వీర్ ది వెడ్డింగ్` సినిమాలోంచి స్వరాభాస్కర్ మాస్టర్ బేషన్ (స్వయం మర్ధనం) సీన్ ని ఉద్ధేశించి రాఖీ మాట్లాడుతూ.. ``స్వరా మాస్టర్ బేషన్ సో మచ్.. తన వల్లనే మాస్టర్ బేషన్ డే అనేది ఒకటి వచ్చింది`` అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించింది. అంతటితో ఆగకుండా.. ``రేపటి నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మాస్టర్ బేషన్ మొదలు పెట్టండి. ఓ మై గుష్!! అసలు పెళ్లి అక్కర్లేదు.. దేశంలో రేప్ అనేదే జరగదు`` అంటూ పరమ నీచమైన వ్యాఖ్య చేసింది.
అంతేనా మాస్టర్ బేషన్ అనేది చట్టబద్ధం చేయాలి. అందువల్ల ఎలాంటి చిక్కులు రావు!! అంటూ సిగ్గు అన్నదే లేకుండా వ్యాఖ్యానించింది. ఇంతకంటే నీచమైన మాట ఇంకొకటి ఉంటుందా? అన్నిటినీ వదులుకుని ఇలా మీడియాల కెక్కి ఈ అమ్మడు ఇలా తెగిస్తుంది కాబట్టే తనకంటూ ఓ బ్రాండ్ వేసి పట్టించుకోవడం మానేశారు. అయినా ప్రచారం కోసం ఎంతకైనా భరి తెగిస్తున్న రోజులివి. మరోసారి బరిలో దిగితే ఇంకేం కొంపలంటించే సలహా ఇస్తుందో?! దేవుడా !!!