కొత్త తరం హీరోయిన్లలో అందాలతో రచ్చ చేసే హీరోయిన్ అంటే మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ పేరే ముందు చెప్పాలి. అమ్మడు తనకు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఇష్టం లేదని చెబుతూనే.. పరేషానురా అంటూ పరేషాన్ చేస్తోంది. హాట్నెస్ అనే పదానికి మరో పర్యాయపదం తరహాలో ఈ సెక్సీ బ్యూటి సోకులు ఆరబోస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.
గత రాత్రి ఎక్కడో షూటింగులో బిజీగా ఉంది రకుల్ ప్రీత్. ఈ సుందరి స్టయిలిష్ట్ నీరజ కోన బట్టల్లో ఎలా మెరుస్తోందో మీరు అక్కడ చూడొచ్చు. అయితే అమ్మడు కూర్చుంది మాత్రం ఒక పాతబడిన బిల్డింగ్ మెట్ల మీదనే. అయినా కూడా తన రంజింపజేసే అందాలతో ఆ ప్రాంతంపై కాంతులు ప్రసరించింది. ఆ విధంగా అందాలను ఒలకబోస్తుంటే అసలు రకుల్ మీద మనస్సు పాడేసుకోని కుర్రాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆ లెవెల్లో కులుకులు దారబోస్తుంటే అసలు యూత్ కూల్ గా ఎలా ఉండగలుగుతారులే.
ఇక సినిమాల విషయానికొస్తే రకుల్ తదుపరి మహేష్ అండ్ మురుగుదాస్ సినిమాలో హీరోయిన్ గా రాబోతోంది. ఆ సినిమా కాకుండా బెల్లకొండ శ్రీనివాస్ సరసన కూడా బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఇంకా పెద్ద పెద్ద స్టార్లు ఈమెను మరోసారి సైన్ చేయలేదు కాని.. తమిళంలో మాత్రం సూర్య అండ్ కార్తి సినిమాల్లో నటించే ఛాన్సుంది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/