మెగాస్టార్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నచిత్రం సైరా. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఖైదీ నెంబర్ 150 తో చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మెగాస్టార్ తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించుకున్నాడు. సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నెక్స్ట్ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.
ఫిట్ నెస్ లో కూడా చిరంజీవి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటిదగ్గరే స్పెషల్ జిమ్ లో చరణ్ సమక్షంలో మెగా స్టార్ రోజు కసరత్తు చేసేవారు. ఇకపోతే రీసెంట్ గా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన వర్కౌట్స్ కొంచెం గ్యాప్ ఇచ్చారట. అసలు మ్యాటర్ లోకి వెళితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి చాలంజ్ విసిరాడు.
ప్రస్తుతం హీరోలు ఒకరికొకరు ఫిట్ నెస్ లో ఛాలెంజ్ లు విసురుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా చరణ్ కూడా వర్కౌట్స్ చేసి చిరంజీవి కి ఛాలెంజ్ విసిరాడు. అయితే మెగాస్టార్ కి ఏ సోషల్ మీడియా ఎకౌంట్ లేదు. మరి మెగాస్టార్ కొడుకు విసిరిన ఛాలెంజ్ పై ఎలా స్పందిస్తాడో చూడాలి.