అసలు ఈ తూనీగను ఏమని వర్ణించాలి? చొక్కా తొడిగిన కందిరీగవా? బటన్స్ విప్పిన తేనెటీగవా? లేక రెక్కలు తెగిన తూనీగవా!? ఏమని వర్ణించనూ.. సఖియా.. నిను ఏమని వర్ణించను? దూరంగానే ఉంటావు.. దగ్గరగా అనిపిస్తావు.. అపుడపుడు వస్తావు.. ఇన్ స్టాగ్రమ్ లో సందడి చేస్తావు. అక్కడ అభిమానుల్ని కవ్వించి గిల్లి గిచ్చి వెళతావు? అసలు నిను ఏమని వర్ణించను?
పామరులు సైతం పండితులుగా మారి, కపిత్వం సైతం కాళిదాసు కవితలా మారింది.. అంటే ఆ అందం అంతగా కవ్వించిందనే దానర్థం. తూనీగ తూనీగ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన రియా చక్రవర్తి, ఆ తర్వాత హిట్టు ఎంటపడే పరిశ్రమలో అవకాశాల్లేక తిరిగి మోడలింగ్ రంగంలోనే బిజీ అయిపోయింది. అడపాదడపా ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లో మాత్రం అభిమానులకు టచ్ లో ఉంటోంది. రీసెంటుగానే క్రేజీగా వక్రమ్ భట్ తెరకెక్కిస్తున్న జలేబి చిత్రంలో అవకాశం అందుకుంది. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇదిగో ఆరెంజ్ లో డార్క్ షేడ్ ఉన్న టాప్ ని ఇలా బటన్ విప్పి మరీ జారవిడిచింది. యూత్ కన్ను కుట్టేయడానికి ఇంతకంటే అవకాశం రాదని భావించిందో ఏమో.. ఇలా ఒక్కసారిగా వేడి పెంచేసింది. కొన్ని జిలెటిన్ స్టిక్ లు - గ్రైనేడ్లు - నాటు బాంబుల్ని ఒకే పొయ్యిలో వేసి మంటపెట్టినట్టుగా కుర్రకారు గుండెల్లో మంట పెట్టేసింది. జనం ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు పాపం ఈ లుక్ చూసి!!