అందుకేగా బాలీవుడ్ ను ఫాస్ట్ ఫార్వార్డ్ అనేది. ఈ మధ్య వెటరన్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ తన 70 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. డైరెక్టర్ గా రీ-ఎంట్రీ ఇస్తూ 'సడక్-2' సినిమాను ప్రకటించారు. అదే రోజు 'జలేబీ' హీరోయిన్ సోషల్ మీడియా లో మరో సునామీ సృష్టించింది. మహేష్ భట్ ను ఆరాధనగా కౌగలించుకుంటూ రెండు మూడు ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి "హ్యాపీ బర్త్ డే మై బుద్దా. సర్... ఇది మనం. మీరు నన్ను ప్రేమతో అలా పట్టుకున్నారు.. నాకు ప్రేమను చూపించారు.. నా రెక్కలను శాశ్వతంగా తొలగించారు.. ఈ దగ్గరికి వచ్చే ఎవరి ఆత్మలోనైనా జ్యోతిని వెలిగించే అగ్ని మీరు ! పదాలు సరిపోడవం లేదు ఐ లవ్ యు." అని క్యాప్షన్ పెట్టింది.
మీకు తోచినట్టు అర్థం చేసుకోండి గానీ.. ఇవి చూసి నెటిజనులు బూతులు తిట్టడం మొదలు పెట్టారు.. 70 ఏళ్ళ మనిషితో ఏంటి హగ్గులు.. లవ్వులు ఏంటి అని గట్టిగా కోటింగ్ ఇచ్చారు. అంతటితో అయిపోతే స్టొరీ లో ట్విస్ట్ ఉండదు కదా. తాజాగా మరో ఫోటో ను పోస్ట్ చేసింది. మరింత ప్రేమతో.. ఇంకా ఎక్కువ తన్మయత్వంతో భట్ సాబ్ ను కౌగలించుకొని ఆ ఫోటోను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. దానికి ఘాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది.. "నువ్వెవరు.. నీ పేరేంటి? సీతకు కూడా ఇక్కడ చెడ్డపేరు వచ్చింది! ట్రోలర్స్ తమ బుర్రలో ఉండే బురదను అవతలి వారిపై చల్లడం.. వారి తెలివిలేని తనాన్ని సూచిస్తుంది. ఇక మనందరం ఆదిమమానవుల కాలం నుండి ఇక్కడిదాకా ప్రయాణించామన్నది పూర్తిగా బోగస్(ఇంకా అక్కడే ఉన్నాం).. గైస్.. మీరు ప్రపంచాన్ని 'ఎలా ఉందొ అలా' చూడడం లేదు.. 'మీరెలా ఉన్నారో అలా' చూస్తున్నారు!"
ఇది కూడా తోచినట్టు అర్థం చేసుకోండి. కానీ నెటిజనులు ఊరుకుంటారా? మళ్ళీ తగులుకున్నారు. ఒకరు భట్ సాబ్ మామోలోడు కాదు. తన ఫిలిం ఫేర్ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం కూతురు పూజా భట్ పెదవుల మీద ముద్దిచ్చిన ఘనుడు. ఇప్పుడు ఈమెను కూడా అలానే అనుకున్నాడేమో అని చురకలు అంటించారు.
ఈ మేథావులు కాకుండా మామూలు జనాలు కూడా వుంటారు కదా. అందులో ఒకరు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. "మాకు ఇక్కడ అమ్మాయిలు దొరక్క చస్తుంటే నువ్వు ముసలోడ్ని తగులుకుని ఫిలాసఫీ చెబుతున్నావా?"