టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా హడావుడి ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా వచ్చి ఏడాది కాబోతున్నా కూడా ఏదో ఒక చోట సందడి చేస్తూనే ఉంది.. మీడియాలో వార్తగా నిలుస్తూనే ఉంది. మరోసారి ఈ సినిమా అంతర్జాతీయ మీడియాలో సందడి చేయబోతుంది.
ఈనెల 9వ తారీకున లాస్ ఏంజెల్స్ లోని అతి పెద్ద స్క్రీన్ ఉన్న ఐమాక్స్ టీఎల్‌సీ చైనీస్ థియేటర్ లో ఆర్‌ఆర్ఆర్ సినిమా స్క్రీనింగ్ ఉండబోతుంది. ఇండియన్ సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా దీన్ని చెప్పుకుంటూ ఉన్నారు.
ఈ స్క్రీనింగ్ కు రాజమౌళితో పాటు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కూడా హాజరు కాబోతున్నారు.
వీరితో పాటు సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఆ స్క్రీనింగ్ కు హాజరు అయ్యేందుకు రెడీ అవుతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అక్కడ మీడియాతో మన ట్రిపుల్ ఆర్ ఇంట్రాక్ట్ అవ్వబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిన ఈ సినిమా తో మరోసారి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు అంతర్జాతీయ మీడియాలో సందడి చేయబోతున్నారు.
ఆస్కార్ నామినేషన్స్ కోసం ఈ సినిమా యొక్క పాట షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. అంతే కాకుండా గోల్డెన్ గ్లోబ్ ఘనత కూడా ఈ సినిమా దక్కించుకోవడంతో ఆర్ఆర్‌ఆర్ సినిమా గురించి ఇంకా కూడా విదేశాల్లో చర్చ జరుగుతుంది.. ఓటీటీ ద్వారా జనాలు చూస్తూ ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.