కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్టార్ట్ చేసిన ఫిట్ నెస్ ఛాలెంజ్ చాలా త్వరగా వైరల్ అయింది. హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేయడానికి ఏం చేస్తాడో వీడియో షేర్ చేశారు. ఈ ఛాలెంజ్ కు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ - క్రికెటర్ విరాట్ కోహ్లీని నామినేట్ చేశారు.
ఈ ఛాలెంజ్ స్వీకరించిన వాళ్లు మరికొంతమందిని నామినేట్ చేశారు. ఇలా ఈ ఛాలెంజ్ అక్కినేని హీరో అఖిల్ వరకు వచ్చింది. అతడు ఛాలెంజ్ కంప్లీట్ చేసి అన్న నాగచైతన్య పేరు నామినేట్ చేశాడు. ఇప్పుడు నాగచైతన్య జిమ్ పుషప్స్ అండ్ పులప్స్ తీసి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. తరవాత ఈ చాలెంజ్ కు తన బెటర్ హాఫ్ హీరోయిన్ సమంతను నామినేట్ చేశాడు. ఫిట్ నెస్ విషయంలో ముందుండే శామ్ వెంటనే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసింది. ఈ ఛాలెంజ్ తనకు నచ్చిందంటూనే చై పడిన కష్టం చూసి బోలెడు ఫీలయిపోయింది. అది చూసేపాటికి అలసట వచ్చేసిందని చెబతూ ఛాలెంజ్ రేపు కంప్లీట్ చేస్తానని ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ షేర్ చేసింది.
మొత్తానికి ఫిట్ నెస్ ఛాలెంజ్ విషయంలో అక్కినేని ఫ్యామిలీలో అందరూ ఎవరికి వాళ్లు తీసిపోమని ప్రూవ్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఇంతకుముందు జిమ్ లో వర్కవుట్లు చేస్తూ వీడియోలు షేర్ చేసింది. ఈసారి చైతన్య కన్నా ఎక్కువ కష్టపడుతుందో.. తక్కువ కష్టపడుతుందో వెయిట్ చేసి చూడాలి మరి.