సమంత మంచి ఫిట్ నెస్ ప్రియురాలి. డైలీ లైఫ్ లో కొంత సమయాన్ని జిమ్ కి కేటాయిస్తుంది. చెమటలు కక్కుతూ వర్కౌట్లు చేస్తుంది. లుక్ ఛేంజోవర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ అనిపించుకోవడం కోసం శ్రమిస్తుంది. ఈ విషయాన్ని సమంత చాలా సందర్భంలో రివీల్ చేసింది. డైట్ విషయంలోనూ అంతే కేర్ఫుల్ గా ఉంటుంది.
వర్కౌట్లను బ్యాలెన్స్ చేస్తే డైట్ తీసుకుంటుంది. యానిమల్ ప్రొటీన్ కి దూరంగా ఉంటుంది. వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటుంది. పచ్చదనం(గ్రీన్) నిండిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడుతుంది. మోర్నింగ్ రొటీన్ ప్రొటీన్ షేక్స్ తీసుకుంటుంది. వీటితో పాటే నిరంతరం శరీరానికి ఈతగినన్ని నీళ్లు తీసుకుంటుంది. జిమ్ కి వెళ్లే ముందు.. గుడ్డు బట్టర్ వంటివి పరిమితంగా తింటుంది.
జిమ్ కి బ్రేక్ ఇచ్చి రేర్ గా యోగా క్లాస్ లకి అటెండ్ అవుతుంది. మనసు ప్రశాంతత కోసం యోగా...ధ్యానంలో మునిగిపోతుంది. ఆ సమయంలో కూడా ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంది. నాన్ వెజ్ ప్రియురాలు అయినా ఫిట్ నెస్ ప్రీక్ అనిపించుకోవాలంటే నోరు కట్టుకోత తప్పదు అంటుంది. ఇలా ఫిట్ నెస్ ని కాపాడుకోవడంలో సామ్ ఎంతో జాగ్రత్త వహిస్తుంది.
తాజాగా అమ్మడు జిమ్ములో ఎంతగా శ్రమిస్తుందో ఈ వీడియో చూస్తేనే అద్దం పడుతుంది. జిమ్ దుస్తుల్లో హెవీ వెయిట్ డంబెల్స్ ఎత్తుతూ మజిల్స్ కి షేప్ తీసుకొస్తుంది. మేల్స్ కి ఏమాత్రం తీసుపోకుండా సమంత ఎంతగా ఇష్టంగా కష్టపడుతోందో ఆ వీడియోనే సాక్ష్యం. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది.
` జీవితం కఠినమైనది. నేను కూడా అలాగే ఉన్నాను. ఈ రోజు మీరు చేస్తున్న పోరాటం రేపు మీకు అవసరమైన శక్తిని అందిస్తుంది` అని రాసుకొచ్చింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మానసికంగా మరింత స్ర్టాంగ్ అయ్యే ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం కొన్ని రోజుల పాటు ఆధ్యాత్మిక చింతనలోకి వ వెళ్లిపోయింది. దేశంలో నెలకొన్న ప్రసిద్ద మందరాలన్ని చుట్టేసింది.
పనిలో పనిగా సమంత వర్కౌట్లు వృత్తిపరంగానూ పనికొస్తున్నాయి. రస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తోన్న` సిటాడెల్`లో తన పాత్ర కోసం ఇలా సిద్దమవుతుంది. ప్రిపరేషన్‌లో భాగంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. అలాగే తెలుగులో `యశోద`.. `శాకుంతలం` చిత్రాల్లో నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View