సినీ గ్లామర్ ప్రియులలో ఉత్సాహం నింపే బ్యూటీ షామా సికందర్. ఈ భామ అందాల ఆరబోతలో గ్రాడ్యుయేషన్ చేసిందని చెప్పాలి. 'ప్రేమ్ అగ్గాన్' సినిమాతో మొదలైన ఆమె కెరీర్ కొద్దికాలంలోనే మంచి గ్లామర్ డాల్ అని గుర్తింపు తెచ్చుకుంది. ఇక టీవీ ప్రేక్షకులకు అయితే షామా ఓ ప్రత్యేక అభిమానం ఏర్పరచుకుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తుంది అమ్మడు. రొమాంటిక్ వెబ్ సిరీస్లల్లో నటించిన షామా.. వెండితెర పై కనిపించేందుకు ఎన్ని దారులున్నాయో అన్నీ ప్రయత్నిస్తుంది. కానీ అందరికి అన్నింటిలో నటించే అవకాశం దక్కదు. షామా సికందర్ ఈ విషయంలో అదృష్ట వంతురాలని చెప్పాలి. ఈ భామను చూస్తే ఎవ్వరు కూడా ముప్పై ఎనిమిది యేళ్లు ఉన్నాయంటే నమ్మరు. చేసింది తక్కువ సినిమాలే అయినా టీవీ సిరీస్ లలో ఎక్కువగా కనిపించింది. ఇక రియాలిటీ డ్యాన్స్ షోలు షామాకి చాలా కామన్. తాజాగా బోల్డ్ వెబ్ సిరీస్ మాయ లోను తన అందాలతో యువతకు మతులు పోగొట్టింది.
ఇక షామా కనిపించని ఫీల్డ్ లేదు. ఆఖరికి మ్యూజిక్ వీడియోలలో చేసిన అనుభవం కూడా ఉంది. దాదాపు ఓ యాక్ట్రెస్ ఎన్ని విధాలుగా తెరమీద కనిపించవచ్చో అన్నిట్లోనూ అడుగు పెట్టేసింది షామా. ఇక సోషల్ మీడియాలో అయితే మిలియన్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిఉంది. తాజాగా అమ్మడు ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో వైట్ సారీ కట్టుకొని సెల్ఫీ తీసుకున్నట్లు పోజు ఉంది. ఆ సెల్ఫీలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. ఆ తెల్ల చీరలో అమ్మడి అందాల గని ఎదురుగా నిలిపింది. ఆ పలుచని చీరలో షామా అందాలు పొందికగా కనిపిస్తున్నాయి. ఈ సెల్ఫీ సిస్టం ఎవడు కనిపెట్టాడో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి అంటున్నారు షామా అభిమానులు. తెల్లని మేనిఛాయ.. అందమైన నయనాలు.. అంతకు మించిన సోయగాలు.. ఇలా అన్నీ హంగులు అమ్మడి సొంతం. టాప్ టు బాటమ్ అందాలు ఆరబోసి రెచ్చగొట్టే సుందరాంగులు ఎంతో మంది ఉంటారు. కానీ కేవలం సెల్ఫీతో రెచ్చగొట్టే సుందరి షామానే.. అంటూ షామా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.