బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఈ వారం ప్రియా ఆంటీ వెళ్లి పోయింది. సోషల్ మీడియాలో ప్రియా ఆంటీ చాలా సపోర్ట్ ఆమెకు లభించింది. కాని అనూహ్యంగా ఆమె సన్నీతో సున్నం పెట్టుకుని తన పాపులారిటీని తగ్గించుకుంది. తనను తాను ఎలిమినేట్ చేసుకున్నంత పని చేసింది. మొత్తానికి ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ పైకి వెళ్లి నాగార్జున పక్కన నిల్చుని ఇంటి సభ్యులకు తన దృష్టిలో మార్కులు ఇవ్వడం జరిగింది. ఆ మార్కులను ప్రియా తనకు ఇష్టమైన వారికి ఎక్కువ.. కష్టం అయిన వారికి తక్కువ అన్నట్లుగా ఇచ్చింది. ఎవరిని కూడా నొప్పించకుండా జీరో అయితే ఇవ్వలేదు. ప్రియాంకకు తన జాన్ జిగిరి అంటూ 100 మార్కులు ఇచ్చింది. ఇక మానస్ మరియు ఆనీ మాస్టర్ కు 10 మార్కులు ఇచ్చేసింది. సిరి మరియు షన్నూలకు 8.5 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక జెస్సీకి 7 మార్కులు.. రవి కి 7 మార్కులు.. లోబో మరియు విశ్వలకు 5 మార్కులు కాజల్ కు 7 మరియు శ్రీరామ్ కు 8 మార్కులు ఇచ్చింది.
షన్నూ గురించి మాట్లాడిన సమయంలో ప్రియా బయటకు వెళ్లిన తర్వాత దీప్తికి ఏమైనా మెసేజ్ చెప్పాలా అంటూ అడిగింది. అప్పుడు మీరు అడినప్పుడే ఆమెకు నా మెసేజ్ అర్థం అవుతుంది అన్నట్లుగా షన్నూ అన్నాడు. దాంతో నాగార్జున కల్పించుకుని దీప్తి సునైన అంటే షన్నూకు కాస్త భయం అన్నట్లుగా కామెంట్స్ చేశాడు. అప్పుడు షన్ను దాన్ని కొనసాగిస్తూ నేను మా ఇంట్లో వారికి కూడా భయపడను కాని దీప్తి కి మాత్రం భయపడుతాను అంటూ షన్నూ చెప్పుకొచ్చాడు. దాంతో ఇంటి సభ్యులు అంతా కూడా గట్టిగా నవ్వేశారు. దీప్తి మరియు షన్నుల ప్రేమ గురించి.. వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం గురించి అందరికి తెల్సిందే.
ప్రియా వెళ్లి పోయిన తర్వాత కూడా ప్రియాంక చాలా సమయం ఏడ్చేసింది. ఆమెను మానస్ ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అందరం వెళ్లేదే కదా.. బయట కలవచ్చు అంటూ ఆమెను కాస్త కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఫస్ట్ ఎపిసోడ్ నుండి కూడా ప్రియాంక మరియు ప్రియాలు కనెక్ట్ అయ్యారు. అందరితో ఇద్దరికి కూడా గొడవలు అయ్యాయి కాని వీరిద్దరు ఎప్పుడు కూడా గొడవ పడలేదు. ఇద్దరు ఎదురు ఎదురుగా కూర్చుని గొడప పడ్డది లేదు.. ఎప్పుడు ఇద్దరు గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. ఇద్దరు కూడా ఇతర ఇంటి సభ్యుల నుండి పదే పదే గాసిప్స్ చెప్పుకునే వారు. ఇద్దరి మద్య బాండింగ్ చాలా బాగుండేది. ప్రియా వెళ్లి పోవడంతో ప్రియాంక ఒంటరి అయ్యింది అనే ఫీల్ ను ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.