అల్లు అర్జున్-స్నేహారెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ రకంగా బన్నీ-స్నేహలది లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్. సహజంగానే ప్రేమ పెళ్లి లో కట్నాలు చాలా అరుదు. మెజార్టీ లవ్ మ్యారేజెస్ పెద్దలకు వ్యతిరేకంగానే జరుగుతాయి కాబట్టి కట్నాలుండవు.
ఒకవేళ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నా కుర్రాడి డిమాండ్ కి అక్కడ అంత స్కోప్ కూడా ఉండదు. పిల్లని ఇవ్వడమే ఎక్కువ..కట్నం కూడా ఇవ్వాలా? అంటారు కొందరు. కానీ బన్నీ మామ మాత్రం అలా కాదని అల్లుడిపై మామ చూపిస్తున్న ప్రేమని బట్టి అర్ధం అవుతుంది. ఓ యూ ట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ తండ్రి..బన్నీ మమగారు చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అల్లుడిగా బన్నీకి వంద మార్కులేస్తా. బన్నీ ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. వాళ్లకే చాలా ఆస్తి ఉంది. నేను ఇచ్చేది వాళల్కి లెక్కలోకే రాదు. ఇంకాచెప్పాలంటే వాళ్లంతా కట్నకానుకలకి వ్యతిరేకం అని బన్నీ మంచి మనసును మెచ్చుకున్నారు.
బన్నీ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం ఎంతో సంతోషంగా ఉంది. మన రాష్ర్టంతో పాటు బయట రాష్ర్టాల్లో కూడా అభిమాను ఏర్పడటం నిజంగా గొప్ప విషయం. చిరంజీవి గారి అడుగు జాడల్లోనే బన్నీ కూడా నడుస్తున్నారు. ఆయన స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చారు. నటుడిగా రోజూ ఎంతో కష్టపడుతుంటారు. ఆయన ఎదుగదల నాకెంతో సంతోషాన్నిస్తుందన్నారు. ఆ రకంగా బన్నీ రీల్ హీరోనే కాదు..రియల్ హీరోని నిరూపించాడు.
అంతేగా బిడ్డ భర్త ఎదిగితే సంతోషపడేది తల్లిదండ్రులే కాదు..పిల్లని ఇచ్చిన అత్త మామాలు కూడా అంతే గర్వంగా ఫీలవుతారు. అల్లుడు కూడా కుమారుడు సమానుడే. అది నేటి తెలుగు రాష్ర్టాల్లో అల్లుడే ఇంటికి పెద్ద కొడుకు అవుతున్నాడు. అంతగా అల్లుడు ప్రాముఖ్యత పెరుగుతుంది. 'పుష్ప' మొదటి భాగం సక్సెస్ అయిన సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి పార్క్ హయత్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇదే పార్టీలో బన్నీని మామ ఘనంగా పూలమాల..సాలువాతో సత్కరించారు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతోపాటు అల్లు అరవింద్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. క్రిష్ జాగర్లమూడి.. హరీష్ శంకర్.. గుణశేఖర్.. సుబ్బిరామి రెడ్డి.. భాను ప్రకాశ్ ఐఏఎస్..అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ హాజరయ్యారు.
బన్నీ -స్నేహారెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలు అంటే బన్నీకి ఎంతో ఇష్టం. ఖాళీ సమయం దొరికితే కుటుంబంతోనే సమయాన్ని గడుపుతారు. పిల్లలతో పాటు తాను చిన్న పాపాయిలా మారిపోతాడు. కుమార్తె తో బన్నీ ఆట పాటల గురించైతే చెప్పాల్సిన పనిలేదు.