అనుభవించు రాజా.. అనే పాట గుర్తింది కదా.. అయితే అప్పుడపుడు ఈ పాటని అనుభవించు రాణి.. అని కూడా అనవచ్చు. డబ్బుంటే జీవితానికి నెల అస్సలు కనిపించదు. ఎక్కడ చుసిన ఖరీదైన వస్తువులే కనిపిస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటారు. డబ్బున్నోడి ఇంట్లో అయినా పుట్టాలి లేకుండా డబ్బున్న పిల్ల నైనా పట్టాలి అని సినిమాలో తెగ చెప్తుంటారు... కానీ సినిమాల్లో అలా ఉన్నట్టు మన లైఫ్ ఉండదు కదా.
ఇక అనుభవించు రాణి విషయానికి వస్తే... సెలబ్రెటీల కూతుళ్ల పరిస్థితి ఇదే మారి. కాస్త స్కూల్ దశ దాటితే చాలు. ఖరీదైన వాహనాలతో బ్రాండెడ్ దుస్తులతో దర్శనం ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్య బాలీవుడ్ తారల పిల్లలు 15 ఏళ్లు దాటగానే ఊహించని గ్లామర్ డ్రెస్సులతో మతి పోగెట్టేస్తున్నారు. రీసెంట్ గా షారుక్ ఖాన్ కూతురు సుహానా కూడా ఈ మధ్య తన స్టైల్ తో షాక్ ఇస్తోంది. ఇటీవల జరిగిన దీపావళి సెలబ్రేషన్ లో అమ్మడు తన స్నేహితులతో కలిసి బాగానే ఎంజాయ్ చేసింది.
ముంబైలోని తన స్నేహితులు.. నటుడు చుంకీ పాండే కూతురు ఆహనా పాండే.. సంజయ్ కపూర్ కూతురు షనయా కపూర్‌తో కలవడానికి వచ్చినప్పుడు ఫ్యాషన్ గర్ల్ లా కనిపించింది. ముఖ్యంగా సుహానా వేసుకున్న షూ ఖరీదెంతో తెలిస్తే షాక్ అవ్వల్సిందే. గ్యిసెప్ జానొట్టి కంపెనీకి చెందిన 'జెన్నిఫర్' వెడ్జ్ స్నీకర్స్ (షూస్) 64 వేల రూపాయలట. కాళ్లకు వేసుకునే షూ లకే ఇంత ఖర్చు పెట్టిందంటే అమ్మడి లెవెల్ ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. వచ్చేవాడు ఎవడో గాని.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతాడు అంటున్నారు నెటిజన్లు.