కరోనా వల్ల థియేటర్ కి ప్రేక్షకుడు దూరం అవుతున్నాడు... ఓటీటికు దగ్గర అవుతున్నాడు. దాంతో కరోనా సెకండ్ వేవ్ లో మరోసారి ఓటీటి ప్లాట్ ఫామ్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రేక్షకులు ఏవిధంగా వివిధ ఓ టీ టి వేదికలకు దగ్గరౌతున్నారో నిర్మాతలు కూడా అదే విధంగా తమ సినిమాలను ఓటీటిలో పెట్టి డబ్బులు చేసుకుందామనుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజైన సినిమాలు సైతం అతి త్వరలోనే ఓటీటి బాట పట్టనున్నాయి. రీసెంట్ గా రిలీజైన సుల్తాన్ కూడా ఓటీటిలలో చూసే అవకాసం ఇవ్వనుంది.
తమిళ స్టార్ హీరో కార్తీ మరోసారి ‘సుల్తాన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించగా.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఇందులో కార్తీ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన నటించింది. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా April 2న ఘనంగా విడుదలైంది. అయితే సినిమా ఫ్లాఫ్ అయ్యింది. దాంతో థియోటర్ కు వెళ్లి చూద్దామనుకున్న వాళ్ళంతా ఎందుకులే అని ఆగిపోయారు. ఈ నేపధ్యంలో లీడింగ్ ఓటీటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ+హాట్ స్టార్ వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ తీసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా May 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ,తెలుగు వెర్షన్స్ రెండూ ఓటీటిలో దిగుతాయి. ఓటిటి నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
‘సుల్తాన్’.. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం కొంత మంది రౌడీ గ్యాంగ్స్ నుంచి ఓ గ్రామాన్ని కాపాడిన కుర్రాడి కథ. గ్రామ రక్షకుడిగా ఉండి హీరో అక్కడున్న రౌడీ గ్యాంగ్ లతో ఎలా పోరాడి గెలిచాడనేదే ఈ సినిమాలో చూపించారు. ‘సుల్తాన్’ సినిమా ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఫన్ .. అక్కడక్కడ వచ్చే సీన్లు కొన్ని పాతవనిపించినా.. మాస్ మూవీ అనే భావన కలిగించారు. స్క్రీన్ పై కార్తీ, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగుందని.. టాక్ వచ్చింది. అయితే మరీ కథనం బోర్ కొట్టించటం, కామెడీ అనుకున్న స్దాయిలో పండకపోవటం సినిమాకు మైనస్ లుగా నిలిచాయి.