ధృవ మూవీ సెన్సేషన్స్ కి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అనే విషయం కనిపిస్తూనే ఉంది. మూవీలోని ఒక్కోసీన్ ని ఎనలైజ్ చేసి చెప్పుకుంటున్నారు. ఇది తమిళ్ తని ఒరువన్ కి రీమేక్ కావడంతో.. కంపేరిజన్స్ కూడా బాగానే సాగుతున్నాయి. కొన్ని సీన్స్ లో అయితే.. ఒరిజినల్ లోని సోల్ ఫీల్ ని ఇసుమంత కూడా డిస్టర్బ్ చేయకుండా.. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆడిన మైండ్ గేమ్.. అదిరిపోయింది.
ఫస్ట్ ఆఫ్ లో చైన్ స్నాచర్స్ ను వెంటాడి పట్టుకోవడంలో భాగంగా వచ్చే గోల్కొండ ఎపిసోడ్ అయితే.. సురేందర్ రెడ్డి టేకింగ్ అండ్ స్టైలింగ్ కి మచ్చు తునకగా చెప్పుకోవాలి. రౌడీలను పట్టుకోవడం కోసం.. మిడ్ నైట్ లోనే గోల్కొండను.. గోల్కొండ వాల్.. దానికి ఉన్న గేట్స్ ను విజువలైజ్ చేసిన తీరు.. నాలుగు బైక్ లతో వారిని వెతకడం ఎపిసోడ్ మొత్తం థ్రిల్లింగ్ గా పిక్చరైజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
ఇక సెకండాఫ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ కి రామ్ చరణ్ లవ్ ప్రపోజ్ చేసే సీన్ అయితే.. టూమచ్ గా ఇంప్రెస్ చేసేస్తుంది. హీరో ప్రపోజ్ చేస్తే.. హీరోయిన్ ని చంపేద్దామని విలన్.. రెడీగా ఉన్న షూటర్.. ఆఖరి సెకన్ వరకు ఆల్ ఇన్ గేమ్ అన్నట్లుగా సాగే ఈ ఎపిసోడ్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఆ వెంటే డ్యాన్సింగ్ సాంగ్ ని పెట్టడంతో.. ఈ సీన్ కి మరింత వాల్యూ వచ్చేసింది. ఒరిజినల్ ని సురేందర్ రెడ్డి ఇంప్రూవ్ చేశాడని అన్నారు కానీ.. ఈ రేంజ్ లో చూసేసరికి మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం.