యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించిన 'విక్రమ్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ దక్కించుకుని భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా చివర్లో సూర్య గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. గతంలో వచ్చిన ఖైదీకి మరియు త్వరలో రాబోతున్న ఖైదీ 2 సినిమాకు లింక్ అన్నట్లుగా విక్రమ్ లో సూర్య పాత్ర ఉంది.
తమిళంలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం కూడా సూర్య కు మంచి క్రేజ్ ఉంది. ఆయన ఉన్నాడు అంటే సినిమాకు అదనపు ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన రోలెక్స్ పాత్రలో సూర్య ఇరగదీశాడు. పాత్ర కు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సూర్య పాత్ర తక్కువ ఉందంటూ పెదవి విరుస్తున్నారు.
మొత్తానికి విక్రమ్ లో సూర్య పాత్రను ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకుంటున్న విధానం అద్బుతం. ఈ సమయంలో రోలెక్స్ పాత్ర కోసం సూర్య ఎంత పారితోషికం తీసుకుని ఉంటాడు అనేది చర్చ. హీరోగా పదుల కోట్ల పారితోషికం తీసుకునే సూర్య ఖచ్చితంగా తక్కువలో తక్కువ అయిదు కోట్ల పారితోషికం అయినా తీసుకుని ఉంటాడు అని ఎక్కువ శాతం మంది అనుకుంటున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే ఈ సినిమాను యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నటించడంతో ఆయనపై గౌరవంతో సూర్య అసలు పారితోషికం తీసుకోలేదు. పైగా లోకేష్ దర్శకత్వంలో రాబోయే ఖైదీ 2 సినిమా లో కీలక పాత్రలో నటించబోతున్నాడు కనుక అదే పాత్రను ఇక్కడ చేశాడు కనుక స్పెషల్ గా పారితోషికం ఏమీ తీసుకోలేదు అంటూ తమిళ మీడియా వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విక్రమ్ సినిమా లో ముగ్గురు స్టార్ హీరోలతో పాటు సూర్య కూడా గెస్ట్ గా కనిపించడంతో అభిమానులకు సినీ ప్రేమికులకు కన్నుల విందు అన్నట్లుగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో సూర్య రెమ్యూనరేషన్ తీసుకోలేదంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హ్యాట్సాఫ్ సూర్య అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.