నాభి సుంద‌రి ఝంఝాటం ఏమిటో అలా

Update: 2020-10-29 12:10 GMT
అందంగా లేనా.. అస‌లేం కానా! అంటూ క‌వ్వించేస్తోంది.. ఎవ‌రీ సుంద‌రి?  మిల్కీబ్యూటీకి సిస్ట‌రేనా? అంటూ ఒక‌టే ప‌రేషాన్ అయిపోతున్నారు బోయ్స్. అన్న‌ట్టు ఎవ‌రీ బోల్డ్ బ్యూటీ? అంటే ప్ర‌త్యేకించి పేరు చెప్పాలా?

మిల్కీ వైట్ సుంద‌రిగా పాపుల‌రైంది త‌మ‌న్నా. ఒక‌వేళ మిల్కీకి సిస్ట‌ర్ ఉంటే పాయల్ లా ఉంటుందేమో! అన్నంత‌గా ఇదిగో మిల్కీ వైట్ అందాల‌తో చెల‌రేగుతోంది పాయ‌ల్. వేడెక్కించే అందాల్ని సామాజిక మాధ్య‌మాల్లో దోర దోర‌గా వ‌డ్డించేస్తోంది.

తాజాగా ఎల్లో టాప్ ఎల్లో ప‌రికిణీలో నాభి అందాల్ని ఎర వేస్తూ ఇచ్చిన ఫోజు కుర్ర‌కారు కంటికి కునుకు క‌రువ‌య్యేలా చేస్తోంది. పాయ‌ల్ ఇంత సింపుల్ లుక్కిచ్చినా కుర్ర‌కారు మాత్రం భ‌గ‌భ‌గ‌ మ‌రిగిపోతున్నారు. వెంకీ మామ త‌ర్వాత తెలుగులో చెప్పుకోద‌గ్గ చిత్రాలేవీ లేవ్. ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ ప్ర‌య‌త్నిస్తున్నా ఛాన్సులు అంతంత మాత్ర‌మే. అందుకే ఇప్పుడిలా సోష‌ల్ మీడియాల్లో హీటెక్కించేస్తంది. ప్ర‌స్తుతం యాంజెల్ (త‌మిళం) .. న‌రేంద్ర అనే రెండు చిత్రాల్లో న‌టిస్తోంది. లాక్ డౌన్ వ‌ల్ల గ్యాప్ వ‌చ్చింది మ‌రి.
Tags:    

Similar News